ముందు పడక గదిలోకి రా.. ప్రముఖ నటి కామెంట్ వైరల్..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో సోనమ్ కపూర్ ఒకరు.ఒకప్పుడు ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారు.

 Sonam Kapoor Romantic Message For Husband Anand S Ahuja, Anands Ahuja, Husband,-TeluguStop.com

మొదట సోనమ్ కపూర్ పై నెపోటిజం ఆరోపణలు వచ్చినా గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలను ఎంచుకుని సోనమ్ కపూర్ నటిగా సత్తా చాటడం గమనార్హం.అయితే ఈ హీరోయిన్ తాజాగా భర్తపై కోపాన్ని ప్రదర్శించారు.

భర్త గురించి సోషల్ మీడియాలో ఈ బ్యుటీ కొన్ని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.అనిల్ కపూర్ కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ తన నటనతో ఏకంగా నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.

సావరియా సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ 2010 సంవత్సరంలో ఐ హేట్ లవ్ స్టోరీస్ సినిమాతో తొలి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

Telugu Anand Ahuja, Sonam Kapoor, Posrt-Movie

సినిమాల్లో హీరోయిన్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ ఎస్ ఆహుజాను మ్యారేజ్ చేసుకొని లండన్ లో సెటిల్ అయ్యారు.అయితే ఆహుజా తాజాగా మ్యారేజ్ డేట్ ను మరిచిపోవడంతో సోనమ్ కపూర్ నొచ్చుకున్నారు.మన రిలేషన్ కు ప్రతిరోజూ స్పెషల్ డే అని సోనమ్ తో కలిసి దిగిన ఫోటోను ఆహుజా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Telugu Anand Ahuja, Sonam Kapoor, Posrt-Movie

భర్త ప్రేమగా మెసేజ్ పెట్టడంతో సోనమ్ కపూర్ కూల్ అయ్యారు.లవ్ యూ లవ్ యూ పడకగదిలోకి రా అంటూ సోనమ్ కపూర్ పోస్ట్ పెట్టారు.సోనమ్ అలా కామెంట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు.సోనమ్ ఆమె భర్తతో చేసిన చాటింగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube