ఆదిపురుష్ లో సోనాలి..!

బాలీవుడ్ అందాల భామ సోనాలి చౌహాన్ తెలుగులో వరుస ఛాన్సులు అందుకుంటుంది.ఎప్పుడో హ్యాపీడేస్ టైసన్ హీరోగా వచ్చిన రెయిన్ బో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు బాలయ్యతో రెండు సినిమాల్లో నటించింది.

 Sonali Chance In Prabhas Aadipurush , Prabhas , Aadipurush, Sonal Chouhan, Kriti-TeluguStop.com

అడపాదడపా ఇక్కడ అవకాశాలు అందుకుంటున్న సోనాలి వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 3 సినిమాలో కూడా నటించింది.అదే కాకుండా కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ సినిమాలో కూడా హీరోయిన్ గా చేసింది.

ఘోస్ట్ సినిమాలో ఆమె పాత్ర సర్ ప్రైజింగ్ గా ఉంటుందని అంటున్నారు.

అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్న సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సోనాలి పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది.

ఘోస్ట్ తనకు ప్రత్యేకమైన సినిమా అని ఈ సినిమా సక్సెస్ అయితే తెలుగులో తనకు మరిన్ని ఆఫర్లు వస్తాయని అంటుంది సోనాలి.ఇక మరోపక్క సోనాలి ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుందని చెప్పింది.

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న ఆదిపురుష్ సినిమాలో సోనాలి కూడా లక్కీ ఛాన్స్ అందుకుందట.సినిమాలో ఆల్రెడీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది.

మరి సోనాలిని ఈ సినిమాలో ఎలాంటి పాత్రకు తీసుకున్నారో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube