ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా?  

sonali bindre, looks different, cancer, viral photos, instagram, Manmadhudu, Nagarjuna, Premikula Roju, - Telugu @iamsonalibendre, Cancer, Instagram, Looks Different, Manmadhudu, Nagarjuna, Premikula Roju, Sonali Bindre, Viral Photos

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? ఇంకా లేదా? ఆమెనండి.సోనాలి బింద్రే.

TeluguStop.com - Sonali Bindre Looks Like A Fully Different After Cancer

ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షుకుడు ఉండడు.ఎంతోమంది కుర్రకారుల మనసు దోచిన నటి సోనాలి బింద్రే.1994 నుంచి 2006, 2007 వరకు ఎన్నో సినిమాల్లో నటించిన ఈ భామ ఎంతోమంది మనసు దోచేసింది.ఇక అప్పట్లో వచ్చిన ప్రేమికుల రోజు సినిమాలో ఆమె అందం, నటన ఏ రేంజ్ లో ఉందొ చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు చూసిన ఆ సినిమా వావ్ అనిపిస్తుంది.ఇక నాగార్జునతో కలిసి తీసిన మన్మధుడు సినిమాను చూసిన అదే మాట అంటారు.

TeluguStop.com - ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఖడ్గం సినిమా సూపర్ హిట్.ఈ సినిమాలో ఆమె చిన్న పాత్రలోనే నటించిన ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆ సినిమాలో వచ్చే నువ్వు నువ్వు పాట ఎంత బాగుంటుందో సోనాలి బింద్రే కూడా అంతే అందంగా ఉంటుంది.బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎన్నో భాషల్లో నటించిన సోనాలి బింద్రే 2018లో క్యాన్సరు భారిన పడింది.

ఆమె క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకోగా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.అప్పట్లో సోషల్ మీడియాలో గుండులో కనిపించిన ఈ భామ ప్రస్తుతం తన రూపం మొత్తం మారిపోయింది.

అప్పట్లో బ్యూటీ అనిపించుకున్న ఈ నటి ప్రస్తుతం బ్యూటీ లేకపోయినా తన ఫోటోలను షేర్ చేస్తూ.అందం ముఖ్యం కాదు బ్యూటీ ముఖ్యం అని అంటుంది.జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయ్ అని దైర్యంగా ఉండాలని ఆమె ఎన్నో విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది.మనం ఎంతో జాగ్రత్తగా ఆరోగ్యవంతమైన జీవితం కావాలంటే యోగ ఎంతోముఖ్యం అని చెప్పుకొస్తుంది ఈ నటి.ఇక క్యాన్సర్ కు ముందే ఈమెకు పెళ్లి అవ్వగా ఒక బాబు కూడా ఉన్నాడు.ప్రస్తుతం ఆరోగ్యంపైన, కుటుంబంపైన శ్రద్ద చూపుతూ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది సోనాలి బింద్రే.

#MAnmadhudu #Cancer #Nagarjuna #Premikula Roju #Sonali Bindre

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sonali Bindre Looks Like A Fully Different After Cancer Related Telugu News,Photos/Pics,Images..