ఎంతగా అందాలు ఆరబోసినా ఫలితం దక్కట్లేదు పాపం

హిందీలో హీరోయిన్‌ గా జన్నత్‌ చిత్రంతో పరిచయం అయిన ముద్దుగుమ్మ సోనాల్‌ చౌహాన్‌ ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.రెయిన్‌ బో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత లెజెండ్‌, పండుగ చేసుకో చిత్రాల్లో ఛాన్స్‌ దక్కించుకుంది.

 Sonal Chauhan, Rainbow, Ruler, Legend, Pandaga Chesko, Balakrishna, Social Media-TeluguStop.com

కాని ఆ సినిమాలు ఈమెకు పెద్దగా క్రేజ్‌ను తెచ్చి పెట్టలేక పోయాయి.ఏం చేసినా కూడా ఈ అమ్మడు సక్సెస్‌లను పొందడం లేదు.

దాంతో ఈమె అందాల ప్రదర్శణతో సోషల్‌ మీడియాను హీట్‌ ఎక్కిస్తుంది.ఎలాగైనా ఆఫర్లు దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ అమ్మడు చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతాయి.

గత ఏడాది బాలకృష్ణ చిత్రం రూలర్‌లో నటించింది.ఆ సినిమా సోదిలోకి లేకుండా పోయింది.ఈమెకు ఆ సినిమా కొంత మైలేజ్‌ కూడా తీసుకు రాలేక పోయింది.దాంతో ఈమె మళ్లీ ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ వస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం హిందీలో ఒక సినిమాలో ఛాన్స్‌ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Balakrishna, Legend, Pandaga Chesko, Rainbow, Ruler, Sonal Chauhan, Direc

ఇదే సమయంలో సౌత్‌ దర్శకుల దృష్టిని కూడా ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.కాని ఈమె చేస్తున్న ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతున్నాయి.అందాల ఆరబోతతో ఫలితాలు దక్కించుకోవడం సాధ్యం కాదని ఈ అమ్మడికి ఇప్పటికి అయినా అర్థం అవుతుందో చూడాలి.

తెలుగులో ఈమెకు మళ్లీ ఛాన్స్‌ ఇవ్వాలంటే బాలకృష్ణ తప్ప మరెవ్వరు లేరు అంటూ నెట్టింట కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.ఇప్పటికే రెండు సార్లు సోనాల్‌కు ఛాన్స్‌ ఇచ్చిన బాలయ్య మళ్లీ ఆమెకు ఛాన్స్‌ ఇవ్వక పోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube