బాలయ్య హీరోయిన్స్ తో ఎఫ్ 3 సినిమాలో స్టెప్పులేయిస్తున్న అనిల్ !

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఎఫ్ 3.అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.F2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.F2 సినిమా విడుదల అయ్యి ఊహించని స్థాయిలో ఘన విజయం సాధించింది.కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.అందుకే ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను మరొకసారి నవ్వించడానికి చిత్ర యూనిట్ సిద్ధం అవుతుంది.

 Sonal Chauhan And Pragya Jaiswal In F3 Movie, F3 Movie, Varun Tej, Venkatesh, An-TeluguStop.com

ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.F2 సినిమా విడుదల అయిన సమయంలోనే అనిల్ రావిపూడి F3 సినిమాను కూడా ప్రకటించారు.ఎఫ్ 2 తర్వాత అనిల్ రావిపూడి మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేసి సూపర్ హిట్ అందుకోవడంతో ఇప్పుడు ప్రేక్షకులు F3 సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు.

Telugu Anil Ravipudi, Pragya Jaiswal, Sonal Chauhan, Sonalchauhan, Varun Tej, Ve

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగు పడడంతో మళ్ళీ త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నాడు అనిల్.ఎఫ్ 3 నుండి ఇప్పటికే ఒక పోస్టర్ విడుదల అయ్యి అందరిని ఆకట్టుకుంది.

Telugu Anil Ravipudi, Pragya Jaiswal, Sonal Chauhan, Sonalchauhan, Varun Tej, Ve

తాజాగా ఈ సినిమా ఒక న్యూస్ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని టాక్.అందులో బాలయ్య హీరోయిన్స్ స్టెప్పులేయనున్నారట.ఆ ఇద్దరు హీరోయిన్స్ లో ఒకరు ఇప్పటికే ఫిక్స్ అయ్యారట.బాలీవుడ్ బ్యూటీ సోనాలి చౌహన్ఫిక్స్ అవ్వగా మరొక హీరోయిన్ గా ప్రగ్య జైశ్వాల్ ను తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో నవ్విస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube