అమెరికాలో తల్లిని చంపిన కొడుకు..చివరికి ఇలా దొరికాడు..!!!  

Son Finally Caught To Police Who Killed Her Mother-boy,caught,killed,mcdonald\\'s Restaurant,mother,police,son,telugu Nri Updates

అమెరికాలో హత్యలు చేయడం అక్కడ సర్వ సాధారణంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపేశాడు అంటే ఎదో ఒక కారణం ఉండో లేక డబ్బుకోసమో ఇలా రకాకాల కారణాలు ఉంటాయి కానీ అక్కడి వాసులు కన్న తల్లిని చంపిన ఘటనలు కోకొల్లలుగా ఉంటాయి ఎంతో భయనకరంగా వారు హత్యలు చేస్తారు. అలా కన్న తల్లిని చంపిన ఓ 15 ఏళ్ల బాలుడు పోలీసులకి చిక్కాడు అయితే.

అమెరికాలో తల్లిని చంపిన కొడుకు..చివరికి ఇలా దొరికాడు..!!!-Son Finally Caught To Police Who Killed Her Mother

అతడు జువైనల్ హోం నుంచీ పారిపోయి గతకొంత కాలంగా పోలీసులకి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. అయితే నిన్నటి రోజున రాత్రి అతడిని మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు.

సదరన్ కాలిఫోర్నియా జువైనల్ హోమ్ నుంచీ పారిపోయిన సౌజర్ అనే ఆ బాలుడు

అనహెయిమ్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలుడి కాలికి అయిన గాయాలకు పోలీసులు చికిత్స చేయించి మళ్ళీ అతడిని జువైనల్ హోమ్ కి తరలించారు.