సీఎంను ఎందుకు కలిశానంటే..!  

Somu Verraju Meet Jagan Mohan Reddy-somu Verraju,un Offical News Come About Somu Verraju Join In Bjp,veeraju Give The Clarity On Join In Ycp

ఏపీ సీఎం జగన్‌ను నేడు బీజేపీ సీనియర్‌ నాయకుడు సోము వీర్రాజు కలిశాడు.దాంతో ఆయన పార్టీ మారుతున్నట్లుగా ఉదయం అంతా వార్తలు వచ్చాయి.అధికార వైకాపాలోకి వెళ్లాలనుకుంటున్నట్లుగా ఆయన భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.బీజేపీ అధినాయకత్వం ఆయనకు ఎప్పటికప్పుడు అన్యాయం చేస్తుందట.

Somu Verraju Meet Jagan Mohan Reddy-somu Verraju,un Offical News Come About Somu Verraju Join In Bjp,veeraju Give The Clarity On Join In Ycp Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana P-Somu Verraju Meet Jagan Mohan Reddy-Somu Un Offical News Come About Join In Bjp Veeraju Give The Clarity On Ycp

అందుకే సీఎం జగన్‌ను కలిసి పార్టీ మారాబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని అవన్నీ నిజం కాదని, పార్టీ మారే ఆలోచనే నాకు లేదు అంటూ చెప్పుకొచ్చాడు.ముఖ్యమంత్రి సహాయ నిధి విషయమై జగన్‌ను కలవడంతో పాటు రాజధాని నిపుణుల కమిటీ ముందు కూడా తన సలహాలు మరియు సూచనలు వివరించాను.సీఎం జగన్‌కు కూడా రాజధాని విషయమై కొన్ని సూచనలు చేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం రెండు మూడు రోజులుగా ఇంగ్లీష్‌ మీడియం విషయమై వివాదం నడుస్తోంది.ఆ విషయమై కూడా సోము వీర్రాజు స్పందిస్తూ ఇంగ్లీష్‌ మీడియంకు మద్దతు ఇస్తూ వ్యాఖ్యలు చేశాడు.