జగన్ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్లు చేసిన సోము వీర్రాజు..!!

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డారు.ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆస్తి పన్ను చట్టం నిలిపివేయాలని నిన్న ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

 Somu Veeraaju Serious Comments On Jagan-TeluguStop.com

ఈ ధర్నాలో భాగంగా మాట్లాడిన సోము వీర్రాజు ఆస్తి పన్ను, చెత్త పన్ను ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.కరోనా కష్టకాలంలో ఈ విధంగా పన్నులు పెంచట ప్రజలపై భారం మోపడం దారుణం అని అన్నారు.

అదేవిధంగా కేంద్రం రాష్ట్రానికి అందిస్తున్న నిధుల విషయంలో చర్చకు రెడీ ఏనా అని సవాల్ విసిరారు.

 Somu Veeraaju Serious Comments On Jagan-జగన్ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్లు చేసిన సోము వీర్రాజు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపల్ అదేవిధంగా నగరపాలక సంస్థ కార్యాలయాల ఎదుట భారీ ఎత్తున రాష్ట్ర బీజేపీ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టి జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఉచిత పథకాలకి  జగన్ తన పేరు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచటంతో దానికి కూడా జగనన్న గిచ్చుడ జగనన్న బాదుడు పేరు పెడితే బాగుంటుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు.ఆస్తిపన్ను విషయంలో కొంతమంది మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని బొత్ససత్యనారాయణ మరికొంత మంది మంత్రులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ సందర్బంగా  ఆస్తి పంపు పెంచే విధానం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 

.

#YS Jagan #Somu Veeraaju #SomuVeeraaju #Muncipal #BotsaSathya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు