ఆ సొగసరి అందానికి, స్మైల్‌‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. వీడియో వైరల్!

అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు నేతితరం యువత గుండె వెంటనే కొట్టేసుకుంటుంది.ఎలాగైనా ఆ అమ్మాయిని ప్రేమలో పడేయాలని పడరాని పాట్లు పడుతుంటారు.

 Someone Has To Pay For That Elegant Beauty And Smile Video Is Viral!, Elegant Be-TeluguStop.com

అయితే, కొందరు మాత్రం అమ్మాయిలను దూరం నుంచే చూసి ఇష్టపడుతుంటారు.దగ్గరకు వెళ్ళి చెప్పడానికి ధైర్యం సరిపోకపోవచ్చు.

మరికొందరు మాత్రం వీడియాలు, సోషల్ మీడియా కవర్ పేజీలు, వాల్ మీద వారు పెట్టుకునే పిక్స్‌ను చూసి ఇష్టపడుతుంటారు.వారి ఇష్టాన్ని లైక్స్, కామెంట్స్ రూపంలో తెలియజేస్తుంటారు.

ఇటీవల కాలంలో అమ్మాయిలు ఎక్కువగా టిక్‌టాక్, ఇన్ స్టా, షేర్ చాట్ వంటి ఫన్ యాప్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

అమ్మాయిలు, పెళ్లైన మహిళలు కూడా ఇటీవల సెల్ఫీ కెమెరా ద్వారా యాక్టింగ్ చేస్తూ వీడియోలను సామాజిక మాద్యమాల్లో పోస్టు చేస్తున్నారు.

ఆ వీడియాల్లో ఏదైనా కొంచెం కొత్తగా అనిపించినా లైకులు, షేర్ల రూపంలో అందులోని వ్యక్తులు తెగ పావులర్ అయిపోతున్నారు.తాజాగా ఓ అమ్మాయి తనలో తనే నవ్వుకుంటూ, ఓరకంట చూస్తూ వాటర్ మెలన్ కట్ చేస్తున్న వీడియోలో నెట్టింగ్ తెగ వైరల్ అయ్యింది.

సామాజిక మాద్యమాల్లో రోజువారీగా అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.అందులో కొన్ని మనకు కొత్తగా, ఆశ్చర్యం కలిగిస్తే.మరికొన్ని మనసుకు హత్తుకునేలా ఉంటాయి.తాజాగా ఓ సొట్ట బుగ్గల సొగసరి ఓరచూపు చూస్తూ నవ్వుతున్న వీడియా చూసి చాలా మంది నెటిజన్లు ఫ్లాట్ అయ్యారు.దీనికి చెందిన వీడియో నెట్టింట తెగచక్కర్లు కొడుతోంది.

అందం, అభినయం మాత్రమే కాదు.

ఓరచూపుతో స్మైల్ ఇస్తూ పుచ్చకాయ కట్ చేస్తున్న ఆ యువతి పాకిస్థాన్ చెందిన అమ్మాయిగా భావిస్తున్నారు.ఆరెంజ్, బ్లాక్ సల్వార్ కమీజ్‌ వేసుకుని యువకుల హృదయాలను కొల్లగొడుతోంది.‘Ekiya5’ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా సుమారు 35 వేలకు పైగా లైకులు వచ్చాయి.ఆ సొగసరి అందం, నవ్వులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కొందరు నెటిజన్లు మాత్రం ఆ యువతి వీడియోకు కామెంట్స్ పెడుతూ హోరెత్తిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube