జార్జ్ రెడ్డి వాళ్ళు సోహెల్ ను బుక్ చేశారట

Sohel Getting Movie Offer From Geroge Reddy Movie Producers

నాగార్జున హోస్ట్ గా వచ్చిన బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్న వారిలో ఒక్కరు గా సోహెల్ కూడా ఉన్నాడు.హౌస్ లోకి ప్రవేశించినప్పటి నుండి చక్కని గేమ్ ఆడుతూ ఫైనల్ వరకు వచ్చాడు.

 Sohel Getting Movie Offer From Geroge Reddy Movie Producers-TeluguStop.com

ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ అయిన అభిజిత్ తో సమానంగా డబ్బులు గెలుచుకున్న వ్యక్తి సోహెల్. మెగాస్టార్ చిరంజీవి సైతం సోహెల్ పై పొగడ్తల వర్షం కురిపించాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది కూడా సినిమా హీరో కావాలనే వచ్చాడు.

 Sohel Getting Movie Offer From Geroge Reddy Movie Producers-జార్జ్ రెడ్డి వాళ్ళు సోహెల్ ను బుక్ చేశారట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోహెల్ ఫైనల్ రోజున నేను సినిమాల్లోకి రావాలని అనుకుంటున్న దయచేసి నాకు సఫోర్ట్ చెయ్యమని బిగ్ బాస్ వేదికగా చెప్పాడు.

ఈ విషయం తెలుసుకున్న మూవీ మేకర్స్ సోహెల్ కాల్షిట్స్ కోసం వెంట పడుతున్నారు.సోహెల్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాల్లోయింగ్ ఉంది.

కావున మేకర్స్ దృష్టి సోహెల్ పై పడింది.జార్జ్ రెడ్డి సినిమాను నిర్మించిన నిర్మాతలు సోహెల్ కోసం ఓ కథను సిద్దం చేసి వినిపించడం కూడా జరిగిందంట మరో రెండు వారాల్లో సినిమాకు సంబందించిన అప్డేట్ రానున్నది.

ఈ నేపథ్యంలోనే ఏడాదికి రెండు సినిమాలు అయిన సోహెల్ తో ప్లాన్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారంట.వెబ్ సిరీస్ లోనూ సోహెల్ కు మంచి అవకాశాలు వస్తున్నట్లుగా సమాచారం కాస్త ఆలోచించి చేస్తే హీరోగా మంచి భవిష్యత్తు ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకు ముందు సీజన్లలో విజేతగా నిలిచిన వాళ్ళు కానీ టాప్ ప్లేస్ లో నిలిచిన వాళ్ళుకాని ఇండస్ష్ట్రిలో పెద్దగా గుర్తింపు తెచ్చుక్కున దాఖలు గాని లేవు.కానీ సోహెల్ మాత్రం ఆనందంతోనే వరసగా అఫ్ఫర్స్ ను దక్కించుకుంటున్నాడు.

ఈ అఫ్ఫర్స్ తో అతను టాలీవుడ్ స్టార్ గా నిలబెట్టుకుంటాడా లేదా అనే విషయం చూడాలి

.

#Sohel #Big Boss #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube