సోగ్గాడే చిన్నినాయన రెండువారాల కలెక్షన్లు

కింగ్ నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకోబోతున్నారు.మనం సాధించిన 38 కోట్ల షేర్ ని ఇవాలో రేపో దాటేసి, త్వరలోనే 40 కోట్ల షేర్ క్లబ్ లో స్థానం సంపాదించబోతున్నారు నాగార్జున.30 కోట్లతో సరిపెట్టుకుంటుందేమో అనుకున్న చిత్రం ఏకంగా 40 కోట్లకు పైచిలుకు వసూలు చేసే సూచనలు చూపించడం అంటే ఇది అదోరకం బ్లాక్బస్టరే.

 Soggade Chinni Nayana 2 Weeks Collections-TeluguStop.com

నైజాం : 9.50 కోట్లు

వైజాగ్: 2.82 కోట్లు

ఈస్ట్ : 3.16 కోట్లు

వెస్ట్ : 1.76 కోట్లు

కృష్ణ : 2.23 కోట్లు

గుంటూరు : 2.81 కోట్లు

నెల్లూరు : 1.50 కోట్లు

సీడెడ్ : 5.10 కోట్లు

కర్ణాటక : 2.70 కోట్లు

రెస్టాఫ్ ఇండియా : 0.60లక్షలు

ఓవర్సీస్ : 4.50 కోట్లు

మొత్తం : 36.23 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube