టీచర్ బోర్డు మీద అలా రాయమనేసరికి ఆ యువతి కంటతడి పెట్టుకుంది.! ప్రతిఒక్కరు తప్పక తెలుసుకోండి.!  

Software Trainer About Wife And Husband Relation-

Both husband and wife are software software .. As always, the office went to the office that day. The Office of the Personnel Development Class was established in the office. This couple also participated. The trainer arrived, did the class start on personality development ... he wanted to say something practical. Wife goes to one of her husband's wife. She chalked her hand and wrote 30 names you liked on the board. Immediately she wanted to remind her friends, friends, and posted a message on the board.

The Good Trainer said, "Now, remove the 20 names from the ones that are written by the trainer .. She thinks and then wipes out their names. Try again with six names, and the trainer has wondered that time and wiped out six names.

. This time, let's get out of the other four names ... so sadly the name of the employee who got the name of his parents. Now remove one name in the other two names .. Then she strokes her face in both hands .... Huh..theyyyanthi ... a name said trainer .... It is also the birthday of the baby, the way that the baby has grown all the way to remember. Anyway, it's OK to wipe his 3 year old baby name ..

On the board there is only one name ... know where that name is ... the haired husband. Then the trainer's wife is supplemented by husbands, affection is similar. The parent's parents, not the infant, ... the husband has kept the name as well .... Kadhakaa was a companion to one of them said that the trainer .. until then was quiet with the hall chapettes ..

..

..

..

భార్యా , భర్తలిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు . ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆఫీస్ కు వెళ్లారు..

టీచర్ బోర్డు మీద అలా రాయమనేసరికి ఆ యువతి కంటతడి పెట్టుకుంది.! ప్రతిఒక్కరు తప్పక తెలుసుకోండి.!-Software Trainer About Wife And Husband Relation

అదే రోజు ఆఫీస్ లో ఓ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ను ఏర్పాటు చేశారు ఆఫీస్ నిర్వాహకులు. అందులో ఈ దంపతులు కూడా పాల్గొన్నారు.

ట్రైనర్ వచ్చాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్లాస్ స్టార్ట్ చేశాడు…ప్రాక్టికల్ గా ఏదో చెప్పాలనుకున్నాడు. భార్య భర్తల్లో ఒకరిని రమ్మనాడు. భార్య వెళ్లింది. ఆమె చేతికి చాక్ పీస్ ఇచ్చి మీకు బాగా ఇష్టం అయిన 30 పేర్లను బోర్డు మీద రాయమన్నాడు. వెంటనే తనకు కావాల్సిన వాళ్లను, ఫ్రెండ్స్ ను గుర్తుకుతెచ్చుకొని టపా,టపా ఓ 30 పేర్లను బోర్డు మీద రాసేసింది.

గుడ్ ఇప్పుడు రాసిన వాటి నుండి ఓ 20 పేర్లను తొలగించండి అని అన్నాడు ట్రైనర్.అప్పుడు ఆమె ఆలోచించి తనకు అంతగా అవసరం లేరు అనుకున్న వారి పేర్లను తుడిచేసింది. మళ్లీ ఓ ఆరు పేర్లను తుడిచేయండి అని అన్నాడు ట్రైనర్ ఆ సారి బాగా ఆలోచించి ఆరు పేర్లను తుడిచేసింది.

ఈ సారి మిగిలిన నాలుగు నేమ్స్ లో రెండిటిని తీసేయండి అన్నాడు. చాలా బాధగా తన తల్లిదండ్రుల పేరును డిలేట్ చేసింది ఆ ఉద్యోగిని. ఇప్పుడు మిగిలిన రెండు పేర్లలో ఒక పేరుని తీసేయండి అన్నాడు. అప్పుడు ఆమె రెండు చేతుల్లో ముఖాన్ని అడ్డుపెట్టుకొని ఎడవసాగింది…. హు.తీసేయండి …ఒక పేరును అన్నాడు ట్రైనర్…. అలాగే ఎడుస్తుంది. పాప పుట్టిన రోజు, ఆ పాపను అల్లారుముద్దుగా పెంచిన తీరు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి. అయినా సరే. అనుకొని తన 3 యేళ్ల పాప పేరును తుడిచేసింది.

బోర్డు మీద ఒకటే పేరు మిగిలింది… ఆ పేరు ఎవరిదో తెలుసా… కట్టుకున్న భర్తది. అప్పుడు చెప్పాడు ట్రైనర్ భార్య భర్తల అనుబంధం, అనురాగం అంటే ఇలాగే ఉంటుంది. కనిపెంచిన తల్లిదండ్రులను, కన్న పసిపాపను కాదని… భర్త పేరును అలాగే ఉంచింది ఎందుకంటే …..

కడదాకా ఒకరికి ఒకరు తోడుగా ఉండేది వాళ్లిద్దరే అన్నాడు ట్రైనర్.