సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి , నెలకి 5 లక్షలు సంపాదిస్తున్న పల్లెటూరి కుర్రాడు..ఎలాగో చూడండి...  

Software Engineer Who Left His Job Earn 5 Lakhs With Dairy Farm -

పల్లెటూరులో నెలకు రూ.లక్ష ఇక వీరేష్ వాళ్లకు ఆదాయం కూడా చాల ఎక్కువే నెలకు దాదాపు వాళ్ల నాన్న ఆ పల్లెటూరు లోనే రూ.

Software Engineer Who Left His Job Earn 5 Lakhs With Dairy Farm

లక్ష రూపాయిలు సంపాదిస్తూ ఉంటాడు.అంత పల్లెటూరులో నెలకు రూ.లక్ష ఎలా వస్తుందో మనం తెలుసుకుందాం.అక్షరజ్ఞానం లేని అక్షరజ్ఞానం లేని అక్కడ ప్రజలు నెలకు దాదాపుగా రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నారు.ఇక్కడ ఈ గ్రామంలో మొత్తం ఇల్లు చూసుకుంటే 100 కూడా ఉండవు

అప్పుల ఊబిలో అప్పట్లో వీరికి వరి పంట ప్రధాన జీవనాధారం అయితే వర్షాలు సరిగ్గా పడక పడిన పంటలు సరిగ్గా పండక అప్పుల ఊబిలో కూరుకుపోయారు ఈ గ్రామా ప్రజలు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి , నెలకి 5 లక్షలు సంపాదిస్తున్న పల్లెటూరి కుర్రాడు..ఎలాగో చూడండి-General-Telugu-Telugu Tollywood Photo Image

జెర్సీ ఆవులు

అలాంటి సమయంలోనే జెర్సీ ఆవులను కొంతమంది కొనుగోలు చేశారు.వ్యవసాయాన్ని పక్కన పెట్టి ఈ ఆవులనే తమ జీవన ఉపాధిగా మొదలు పెట్టారు.మోటుకు అనే గ్రామంలో 1975 లో మోటుకు అనే గ్రామంలో ఈ ఆవుల పెంపకము మొదలు పెట్టారు.

ఇప్పుడు ఆ గ్రామంలో అన్ని కుటుంబాలకు పాకింది.ఇప్పుడు ప్రతి ఇంట్లో 5 నుంచి 6 జెర్సీ ఆవులను పెంచుకుంటున్నారు.

4000 నుండి 5000 లీటర్ల ఒకొక్క జెర్సీ ఆవు దాదాపుగా రోజుకు పొద్దున్న సాయంత్రం కలిపి 50 లీటర్ల వరకు పాలు ఇస్తాయి.ఇక ఆ గ్రామంలోని పాలు అని కలిస్తే 4000 నుండి 5000 లీటర్ల వరకు రోజుకు ఆ జెర్సీ పాలని పాల డైరీలకి పోస్తారు.

ఆవులే దాదాపు 1000 ఇలా ఆ గ్రామంలో ఒకొక్కరు దాదాపుగా రూ.75 వేల నుంచి రూ.లక్ష రూపాయిల వరకు సంపాదిస్తున్నారు.ఆ గ్రామంలో 100 ఇల్లు ఉంటే ఆవులే దాదాపు 1000 పైగా ఉంటాయి.

జనాభా కంటే కూడా ఆవులు మరియు దూడలు ఎక్కువ.ఇది ఈ మోటుకు గ్రామం కథ.

వీరేష్ కథ

వీరిష్ ఒక పట్టణంలో సాఫ్ట్ వెర్ గా పనిచేస్తూ 15,000 రూపాయలు జీతంగా తీసుకునే వాడు, అయితే సిటీ లో ఉండే ఖర్చులకు జీతం కూడా సరిపోయేది కాదంట.ఆ సమయం లొనే ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు.వాళ్ళ ఊరిలో పాలకి మంచి గిరాకీ ఉందని తెలుసుకున్నాడు, వీరేష్ సొంతగా పాల వ్యాపారం మొదలుపెట్టాడు , బర్రెలను కొని వాటి పాలను అమ్మేవాడు , అయితే ఒక రోజు వీరిష్ తండ్రికి ఈ విషయం తెలిసింది, వీరిష్ తండ్రి ఈ పనికి అసలు ఒప్పుకోలేదు.

నీకు సంవత్సరం సమయం ఇస్తున్న ఇంతలో నీవు ఈ చేయకపోతే తిరిగి జాబ్ లో జాయిన్ అవ్వాలని తండ్రి అన్నాడు.కానీ వీరిష్ పట్టు వదలకుండా వ్యాపారం చేసాడు , నెలకి 4 నుండి 5 లక్షలు సంపాదిస్తున్నారు.ఆయన తండ్రి కూడా నెలకి 1 లక్ష వరకు కూడబెడుతున్నాడు.

వీరిష్ సాఫ్ట్ వెర్ గానే చేస్తే కొంచం శాలరీ పెరిగేదేమో కానీ ఇంతలా సంపాదించేవాడు కాదు.మనసుకు నచ్చిన పని చేస్తే అందులో సంతృప్తి ఉంటుంది.పెద్ద పెద్ద వ్యాపారాలు డబ్బుతో కాదు పెద్ద పెద్ద ఆలోచనలతో ఉంటుంది…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు