పాపం.. సోనూసూద్‌ తో పోల్చుతూ ఆ హీరోలను ఆటాడేసుకుంటున్నారు

ప్రస్తుతం దేశంలో ప్రధానంగా వినిపిస్తున్న రెండు పేర్లు కరోనా.ఆ తర్వాత సోనూసూద్‌.

 Some Social Media Sonu Sood Fans Trolling Star Heroes, Film News, Social Media,-TeluguStop.com

ఈ రెండు పేర్లు సోషల్‌ మీడియాలో ప్రతి రోజు ట్రెండ్డింగ్‌లోనే ఉంటున్నాయి.దేశ వ్యాప్తంగా లక్షల్లో కేసులు నమోదు అవుతున్న ఈ సమయంలో దేశ వ్యాప్తంగా ఎవరికి ఏ సాయం అవసరం అయినా నేను ఉన్నాను అంటూ ముందుకు వస్తున్నాడు.

గత ఏడాది లాక్ డౌన్ సమయం నుండి ఈ ఏడాది సెకండ్‌ వేవ్‌ వరకు ఎంతో మంది కి తన సేవలను అందించాడు.అలాంటి సోనూసూద్‌ ను రియల్‌ హీరో అని.నిజమైన దేవుడు అంటూ సోషల్‌ మీడియాలో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.ఆయన్ను సోషల్‌ మీడియాలో ప్రశంసించడం వరకు బాగానే ఉంది కాని కొందరు ఆయనతో కొందరు హీరోలను పోల్చుతూ ఆ హీరోలను విమర్శించడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా ఉంది.

టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్‌ కోలీవుడ్‌ ఇలా అన్ని చోట్ల కూడా సోనూసూద్‌ ను విమర్శిస్తున్నారు.

సోనూసూద్‌ సాయం పొందిన వారు లేదా సోనూ సూద్‌ ను మెచ్చిన వారు ఇష్టపడే వారు సోషల్‌ మీడియాలో కొందరు హీరోలను కించపర్చుతున్నారు.

సోషల్‌ మీడియాలో సాయం కావాలంటే సోనూసూద్‌ ను ఫాలో అవ్వండి.చేపల కూరను ఎలా వండాలో తెలుసుకోవాలంటే ఆ హీరోను.

లేదా ఇంటి పనులు ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ హీరోలను ఫాలో అవ్వండి.మంచి మనసున్న వ్యక్తులను మీరే గుర్తించండి అంటూ సోనూసూద్‌ తో పాటు కొందరు హీరోలు చేస్తున్న పనులను కూడా షేర్‌ చేస్తున్నారు.దాంతో ఆ హీరోల ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతున్నారు.ఈ విధానం సోషల్‌ మీడియాలో మరీ రచ్చ అవుతుంది.పాపం ఈ సమయంలో ఆ హీరోలను టార్గెట్‌ చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.సోనూసూద్‌ ను ప్రశంసించడం తప్పు లేదు కాని ఆ హీరోలను ఎందుకు ట్రోల్‌ చేయడం పాపం.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube