ప్రాంక్ ఆడాడు.. వీపు పగిలింది!

ప్రతి సందర్భం మనకు అనుకూలంగా ఉండదుకొన్ని సందర్భాలు మనకు వ్యతిరేకంగా ఉంటాయి అలాంటి దారుణమైన సందర్భమే ఓ వ్యక్తికి ఎదురైంది ఇంకేముంది వీపు పగిలేలా కొట్టింది ఓ యువతీ.పూర్తి వివరాల్లోకి వెళ్తే ఓ వ్య‌క్తి ఓ యువతిని స‌ర‌దాగా ఒక ఆట ఆడుదామ‌ని పిలిచాడు.

 Prank Video Goes Revenge Video Goes Viral In Internet, Prank Video, Social Media-TeluguStop.com

అతను చెప్పినదానికి ఆమె కూడా స‌రేనంది.అయితే ఆట ఏంటి అంటే? యువ‌కుడు బాల్స్ తీసి యువ‌తి వైపు విసిరేస్తాడు.ఆమె వాటిని త‌ల‌తో నెట్టుతూ కింద గ్లాస్‌లో పడేలా వెయ్యాలి.అలా ఆట మొద‌లైంది

దీంతో అత‌డు జేబులో ఉండే ఒక్కో బంతిని ఆమె తలపై వేశాడు అలా మూడు బంతులు వేశాడు కానీ ఆమె ఏ ఒక్క‌టీ గ్లాసులో ప‌డేయ‌లేక‌పోయింది.

ఇంకా ఆమెపై బాల్ వేస్తే సరిగ్గా గ్లాస్ లో పడేలా తలా వంచింది ఇంకా అదే సమయంగా భావించిన ఆ యువకుడు ఆమె తలపై బంతి కాకుండా కోడి గుడ్డు విసిరాడు దీంతో ఆమె తలపైనే ఆ గుడ్డు పగిలింది ఆ యువతీకి దారుణమైన కోపం వచ్చింది.ఇంకేముంది ఆమె పక్కనే ఉన్న టేబుల్ పై ఉండే వస్తువులతో దాడి చేసింది వీపు విమానం మోత మోగించింది.

ఇది అంత వీడియో తీశారు.ఇంకా ఈ వీడియోను క్వారంటైన్ లైఫ్ అంటూ భార‌త వ్యాపార‌వేత్త హ‌ర్ష గొయాంక శ‌నివారం సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube