మొగుడి గురించి అడిగితే మండిపడ్డ ఆంటీ  

Kasthuri Fires On Netizen For Asking About Husband, Kasthuri, Social Media, Kasthuri Husband, Netizen, Tollywood News, TV Serials, Celebrities Life Style, - Telugu @kasthurishankar, Celebrities Life Style, Kasthuri, Kasthuri Fires On Netizen For Asking About Husband, Kasthuri Husband, Netizen, Social Media, Tollywood News, Tv Serials

సెలెబ్రిటీలు చాలా మంది తమ పర్సనల్ జీవితం గురించి పబ్లిక్‌లో చర్చించేందుకు ఇష్టపడరు.ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన వారు కొంతమంది తమ కుటుంబ సభ్యులు ఎవరనే విషయాన్ని మీడియా కంటికి, పబ్లిక్ దృష్టికి రాకుండా చాలా జాగ్రత్త పడతారు.

TeluguStop.com - Social Media Kasthuri Husband Netizens

ఇక ఈ క్రమంలో కొందరు చేసే కామెంట్స్ ఆయా సెలెబ్రిటీలకు కోపం తెప్పిస్తుంది.ఇప్పటికే ఇలాంటి ఘటనలు మనం చాలా చూశాం.

కాగా తాజాగా ఒకప్పటి హీరోయిన్ కస్తూరి కూడా ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది.

TeluguStop.com - మొగుడి గురించి అడిగితే మండిపడ్డ ఆంటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం టీవీ సీరియళ్లతో కాలం నెట్టుకొస్తున్న ఈ ముదురు బ్యూటీ, తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచేందుకు ఇష్టపడుతుంది.

కాగా ఈ విషయంపై ఓ అభిమాని ఆమెకు కోపం తెప్పించే విధంగా కామెంట్ చేశాడు.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కస్తూరి, తన భర్త గురించి ఎందుకు మాట్లాడదు? అంటూ ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నించాడు.దీంతో నా మొగుడి గురించి నీకు చెప్పడం అవసరమా? సెలెబ్రిటీల పిల్లలను తమ వక్రబుద్దితో టార్గెట్ చేస్తున్న అభిమానులకు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను చెప్పుకోదల్చుకోలేదని కస్తూరి తేల్చి చెప్పేసింది.ఇప్పటికే పలువురు సెలెబ్రిటీల పిల్లలపై అత్యాచారం బెదిరింపులు వస్తుండటంతో అలాంటి విషయాలు తమ కుటుంబం వరకు రావడం తనకు ఇష్టం లేదని కస్తూరి తెలిపింది.

ఏదేమైనా తన మొగుడి గురించి అడగగానే కస్తూరికి ఇంత కోపం రావడంతో ఆమె ఫ్యా్న్స్ అవాక్కవుతున్నారు.ఎంత సెలెబ్రిటీ అయినా కూడా తన భర్త గురించి అడిగినందుకు సదరు నెటిజన్‌ను ఈ రేంజ్‌లో ఏసుకోవడం అవసరమా అని వారు గుసగుసలాడుతున్నారు.

మరోసారి ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.ఇక ఈ బ్యూటీ ఆంటీ ప్రస్తుతం పలు టీవీ సీరియళ్లలో నటిస్తూనే సినిమాల్లో క్యారెక్టర్ పాత్రల్లో కనిపిస్తోంది.

#Netizen #CelebritiesLife #KasthuriFires #Tv Serials #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Social Media Kasthuri Husband Netizens Related Telugu News,Photos/Pics,Images..