చిట్టి గౌనులో కన్నుగీటు భామ.. నవ్వుతున్న టాలీవుడ్ హీరోయిన్..!

మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్.ఈమె తన మొదటి సినిమా ‘ఓరు అడార్ లవ్‘ అనే సినిమాలో ఆమె నటించిన మాణిక్య మళరయ పూవి అనే పాట విడుదల అయినప్పుడు అందులో ఆమె చేసిన ఎక్స్ ప్రెషన్స్ నిజంగా కనుబొమ్మలు ఎగుర వేస్తూ కన్నుకొడుతూ తెగ వైరల్ గా మారింది.

 Priya Prakash Varrier And Rashmika Interesting Social Media Posts , Rashmika Man-TeluguStop.com

ఇక అప్పటి నుంచి ఆమె కనుసైగలతో ఎన్నో పాటలతో వీడియోలు చేశారు నెటిజనులు.

అంతేకాకుండా ఈమె చేసిన కనుసైగలతో ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆ సినిమా దర్శకుడిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఇక ఆమె తెలుగులో చెక్ అనే సినిమాలో నటించగా.అక్కినేని నాగచైతన్య తో కలిసి ఓ ట్రెడిషనల్ దుస్తుల ప్రకటన లో కూడా నటించింది.ఇక ఈమె సోషల్ మీడియాలో ఈమె తన ఫోటోల షేర్ లతో తెగ బిజీగా ఉంటుంది.ఇక తాజాగా ఆమె తన ఇనై స్టాగ్రామ్ ఖాతాలో ఆకుపచ్చ రంగులో ఉన్న చిట్టి గౌను లో ఉన్న ఫోటోలు షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇక టాలీవుడ్ సినీ నటి కన్నడ బ్యూటీ రష్మిక మందన గురించి అందరికీ తెలిసిందే.

తన అందంతో, నటనతో మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలలో అవకాశాలను సొంతం చేసుకుంది.అంతేకాకుండా అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా బాలీవుడ్ అవకాశాలను కూడా ఇట్టాగే పట్టుకుంది.

ఇక తెలుగు సినీ పరిశ్రమను స్టార్ హీరోయిన్ స్థానం ను కూడా అందుకుంది రష్మిక.

కన్నడ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన రష్మిక తమిళం, తెలుగు, హిందీ సినిమాలలో నటిస్తోంది.ఐదేళ్లలో కేవలం 11 సినిమాలలో తన నటనతో మంచి గుర్తింపు అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉంది.పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక తమిళంలో సుల్తాన్ సినిమా, హిందీలో రెండు సినిమాలలో బిజీగా ఉంది.ఇక విజయ్ దేవరకొండ కలిసి మరో సినిమా చేయనుంది.

ఇక రష్మిక సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.ఇక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోని షేర్ చేయగా.అందులో రష్మిక వైట్ కలర్ డ్రెస్ లో నవ్వుతూ ఫోటోకి స్టిల్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube