స్కూళ్లు, కాలేజీల్లో ఇకపై అవి ఉండవట!

ప్రపంచాన్ని గజగజ వణికించిన వైరస్ కరోనా.రోజు రోజుకు పెరుగుతున్న ఈ కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసిన సంగతి తెలిసిందే.

 No Prayer And Sports In Schools And Colleges , Schools, Social Distance, Corona-TeluguStop.com

దీంతో విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ కంటే ముందే కరోనా హాలిడేస్ వచ్చాయి.ఇంకా అప్పటి నుండి వారికీ హాలిడేస్ కొనసాగుతూనే ఉన్నాయ్.

అంతేకాదు జూన్ 11 వరుకు సమ్మర్ హాలిడే అని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది.

ఇంకా ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత స్కూల్స్, కాలేజీల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.

తరగతి గదిలో కూర్చునే విధానం నుండి క్యాంటిన్లు, హాస్టళ్లలో అంత కూడా భౌతిక దూరం పాటించేలా కేంద్ర మానవ వనరుల శాఖ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తోంది.కొత్త నిబంధనలను పాఠశాలలకు పాఠశాల శాఖ, కాలేజీలకు యుజిసి రూపొందిస్తాయి.

జోన్లను బట్టి నిబంధనల్లో కొంత సడలింపు ఉంటుంది.అలాగే ప్రార్థనలు, క్రీడలను పూర్తిగా రద్దు చేస్తారని తెలుస్తుంది.

చూశారు కదా.అన్ని మారుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube