ఉత్తరాఖండ్ లో మంచు తుఫాన్.. పలువురు మృతి

Snow Storm In Uttarakhand. Many People Died

ఉత్తరాఖండ్ లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది.గర్వాల్ జిల్లాలో మంచు చరియలు విరిగిపడ్డాయి.

 Snow Storm In Uttarakhand. Many People Died-TeluguStop.com

ఈ ఘటనలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా మంచులో సుమారు 28 మంది పర్వతారోహకులు చిక్కుకున్నారు.

సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల చేపట్టాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube