అమెరికాని బెంబేలెత్తిస్తున్న ఆ చేప

అగ్ర రాజ్యం అమెరికా ఒక్క చేప విషయంలో ఇంతగా భయపడటం ఏమిటి అనుకుంటున్నారా.అందులో ఓ రీజన్ ఉంది.

 Snakehead Fish Found In Georgia Usa-TeluguStop.com

ఈ చేప అమెరికా జీవావరణ వ్యవస్థకే పెద్ద ముప్పు తీసుకురానుందట.దాంతో వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమమలోనే సదరు చేప ఎక్కడ కనపడిన చంపేయండి అంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇంతకీ ఆ చేప కధ ,కమీషు వివరాలలోకి వెళ్తే.

తూర్పు ఆసియాకి చెందిన అచ్చం పాము తలని పోలిన ఓ చేపని ఇటీవల జార్జియా లోని ఓ చెరువులో కనపడింది.అనుమతి లేకుండా వీటిని దిగుమతి చేసుకోవడం, అమ్మడంపై కూడా నిషేధం ఉంది.

అటువంటిది ఈ చేప అమెరికాలో కన్పించడం పై ఆందోళన చెందుతున్నారు.

అమెరికాని బెంబేలెత్తిస్తున్

 

మూడు అడుగులకి పైగానే పెరిగే ఈ చేప నేలపై సైతం కొంత దూరం కదలగలదని, ఈ చేప ఉన్న చెరువులు, ప్రాంతంలో జలచారాలని తినేస్తుందని అంటున్నారు అమెరికా మత్య శాఖా అధికారులు.దాంతో ఈ చేపటి పట్టి చంపి ఫోటో తీసి పంపిన వారికి పారితోషకం ఉందంటూ ప్రకటనలు చేయడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube