ఎలుకతో పాము స్నేహం.. మీరు చూశారా ?  

Viral video, Snake, Rat, Snake Rat friendship, Friends, Social media - Telugu Friends, Rat, Snake, Snake Rat Friendship, Social Media, Viral Video

ఎలుక పాము.ఎప్పుడైనా స్నేహంగా ఉండడం చూశారా ? చూడలేదు కదా! కానీ ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.సాధారణంగా ఈ ఎలుక అయినా పామును చూస్తే ఎక్కడ మింగుతుందో అని పరుగులు తీస్తుంది.పాము కూడా ఇదే ఛాన్స్ అని ఎలుకను పట్టుకోడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది.

 Snake Rat Friendship Video

దొరికింది అంటే ఆ ఎలుక ఆయుష్షు తీరినట్టే.ఇలా అన్ని రకాల పాములు ఎలుకలనే ఆహారంగా తీసుకుంటుంటాయి.

కానీ ఓ అరుదైన పాము కూడా అలానే తింటుంది.కానీ అరుదైన పాములను ఉంచే మ్యూజియంలో ఓ పాముకు ఆహారంగా ఎలుకను వేశారు.

ఎలుకతో పాము స్నేహం.. మీరు చూశారా -General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే నిజానికి ఆ ఎలుకను అందులోకి వెయ్యగానే చంపి మింగేయాలి.

కానీ ఆ పాము మాత్రం ఆ ఎలుకను ఎం చెయ్యలేదు.

ఎలుక కూడా ప్రాణ భయంతో పరుగులు తియ్యలేదు.ఈ జన్మ బంధమో అన్నట్టు రెండు కలవగానే ఎలుకను ఆ పాము తినకుండా అక్కున చేర్చుకుంది.

తనపై పడుకోబెట్టుకుని జోలపాడింది.ఎలుక కూడా భయం లేకుండా దానిపై పడుకుని కునుకు తీసింది.

ఇంకా ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది.

#Friends #Rat #Social Media #Snake #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Snake Rat Friendship Video Related Telugu News,Photos/Pics,Images..