ఈ యువతికి పాము ఫ్రెండట.. చూస్తే భయపడాల్సిందే..!

సాధారణంగా ఎవరైన కుక్కలనో లేదా పిల్లులనో తమ పెంపుడు జంతువులుగా పెంచుకుంటుండటం మనం చూసే ఉంటాం.అయితే, పామును పెంపుడు యానిమల్‌గా పెంచుకునే వారిని ఎవరైనా మీరు చూశారా? లేదు కదా.పామును చూస్తే భయపడిపోతాం.అది చిన్నదైనా, పెద్దదైనా.

 Snake Friend To This Young Woman If You Look You Should Be Scared-TeluguStop.com

అలాంటిది స్నేక్‌ను పెంచుకోవడం ఏంటి? అనుకుంటున్నారా? అయితే, మనం తెలుసుకోబోయే ఈ స్టోరీలో యువతికి పాముయే బెస్ట్ ఫ్రెండ్ అట.ఇంతకీ సదరు యువతి ఎవరు? పామను ఏ విధంగా ఆమె చూసుకుంటుంది? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.

మనం చూసే పరిస్థితుల్లో అయితే పామును పెంచుకోవడం అరుదు అనే చెప్పొచ్చు.కుక్కలు, పిల్లులు, పక్షులు మనకు సాధారణం.కాగా, ఈ యువతికి పాము కూడా సాధారణమే.స్నేక్స్ డాట్ మేనియా అనే ఇన్ స్టా అకౌంట్ ద్వారా షేర్ అయిన వీడియోను బట్ట సదరు యువతి పామును పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

 Snake Friend To This Young Woman If You Look You Should Be Scared-ఈ యువతికి పాము ఫ్రెండట.. చూస్తే భయపడాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్నేక్‌ను ఫింగర్స్ మధ్య చుట్టడం నుంచి మొదలుకుని తన బాడీపై ఉంచుకోవడం, లిప్స్‌తో కిస్ చేయడం వంటివి నెటిజనాలను ఆశ్చర్య పరుస్తుంది.కాగా, ఈ వీడియోను చూసి నెటిజనాలు తెగ భయపడిపోతున్నారు.

ఈ అమ్మాయి ధైర్య లక్ష్మి అని పొగిడేస్తున్నారు.యువతి డేంజరస్ స్టంట్స్‌కు అలవాటు పడిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

పాముతో ఆమె ఆడుకున్న వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.పాముతో ఈ అమ్మాయి ఎప్పుడూ ఉండిపోతుందని, పామును చూసి అస్సలు భయపడదని పోస్టులు పెడుడున్నారు.

పాముతో ప్రతీ రోజు ఆడుకుంటున్న క్రమంలో స్నేక్ కూడా తనకు బెస్ట్ ఫ్రెండ్‌లా మారిపోయిందని సదరు యువతి పేర్కొంటున్నది.అయితే, పాముని తీసుకుని ప్రజల మధ్యకు లేదా జన సమూహంలోకి వెళ్లినప్పుడు మాత్రం కష్టమే.

జనాలు పామును చూసి భయపడే అవకాశాలుంటాయి.

పెంపుడు జంతువులను చాలా మంది ఇష్టంగా పెంచుకుంటారు.

కొందరు తమ పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారు.అయితే ఆ పెంపుడు జంతువులు కూడా వారిపై ఎంతో ప్రేమను కురిపిస్తాయి.

ఇలా చాలా మంది కుక్కలు, పిల్లులు, పక్షులు పెంచుకుంటారు.కానీ ఈ అమ్మాయి పెంచుకుంటున్నది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

అవును.ఈ అమ్మాయి పెంచుకుంటున్నది ఓ పామును.

ఈ పామంటే ఈ అమ్మాయికి చాలా ఇష్టం.అంతేకాదు ఈ అమ్మాయి తన పెంపుడు పామును ఓ ఆభరణంలా పామును ధరిస్తుంది.

ఇది చూసేవారికి వింతగా ఉన్నా.తన స్నేహితురాలు తనతోనే ఉండాలంటుంది.

తాను ఎక్కడికెళ్లినా వెంటే తీసుకెళ్తుంది.

అంతేకాదు.

దానితో ఆడుకుంటోంది.ఆమె దానితో ఆడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ షాకింగ్ వీడియోలో ఆమె తన వేళ్ళను పాముతో చుట్టుకున్నట్లుగా చూడవచ్చు.పాముతో అమ్మాయి చాలా సౌకర్యంగా కనిపిస్తుంది.

పాము తన కళ్లను కొన్నిసార్లు నాలుకతో టచ్ చేస్తుండటం.కొన్నిసార్లు పామును మద్దాడటం కనిపిస్తుంది.

ఈ అమ్మాయి ముఖంలో భయం కనిపించలేదు.అయితే, ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా భయపడుతారు.

#Young Woman #Scared #Snake Friend #Friend #Snake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు