నాలుక మీద పాము కరిచింది.. చివరికి?  

bachelor party ends with snake bitten tongue, Snake Bitten, bachelor Party, German - Telugu Bachelor Party, Bachelor Party Ends With Snake Bitten Tongue, German, Snake Bitten

పార్టీలు చేసుకోవచ్చు కానీ అతి చెయ్యకూడదు.పార్టీలలో మధ్య సేవించవచ్చు మితిమీరి తాగకూడదు.

 Snake Bitten Tongue German

ఏది చేసిన ఒక లిమిట్ లో చేస్తే బాగుటుంది.అతి చేస్తే ప్రాణాల మీదకు వస్తాయి.

ఇంకా అలానే ప్రాణాల మీదకు తెచ్చుకున్నడు జర్మన్ కు చెందిన వ్యక్తి.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

నాలుక మీద పాము కరిచింది.. చివరికి-General-Telugu-Telugu Tollywood Photo Image

జర్మన్ కు చెందిన 38 ఏళ్ల యువకుడు తాను ఏర్పాటు చేసిన బ్యాచిలర్ పార్టీలో అతి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
ఏకంగా తన నాలుక మీద పాము కాటు వేయించుకున్న.

ఇంకా ఈ ఘటన జర్మనీలోని ఆస్ట్రియన్ ఆల్ఫ్స్‌లో చోటుచేసుకుంది.పార్టీలో నేలపై ఉన్న రక్తపింజరి అనే పాము పిల్లను ముద్దాడేందుకు సాహసించాడు.

ఇంకా ఆ పామును ముద్దాడేందుకు ప్రయత్నించగా ఆ పాము సరిగ్గా అతడి నాలుకపై కాటు వేసింది.

దీంతో అతడి నాలుక మరుక్షణమే వసిపోయింది.

అయితే అక్కడే ఉన్న ఓ వైద్యుడు అతనికి చికిత్స అందించి ఆపత్రిలో చేర్చారు.అనంతరం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు.

ప్రస్తుతం అతని పరిస్థితి బాగుందని వైద్యులు చెప్తున్నారు.ఇంకా ఈ ఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు ఏదైనా లిమిట్ లో ఉంటే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

#Bachelor Party #Snake Bitten #German

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Snake Bitten Tongue German Related Telugu News,Photos/Pics,Images..