వామ్మో.. పొగ తాగేవారికి 28 రకాల రోగాలు వస్తాయట..!  

smoking, 28 types of diseases, health issues, Australia, Cigrates, - Telugu 28 Types Of Diseases, Australia, Cigrates, Health Issues, Smoking

పొగ తాగడం హానికరం.ఆరోగ్యానికి ప్రమాదం అని ఎన్ని సార్లు చెప్పిన సరే మనుషులు మారారు.

TeluguStop.com - Smoking 28 Types Of Diseases Health

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఎంత చెప్పిన మారారు.ఏదో చిన్నతనం సరదా అని మొదలు పెడుతారు.

TeluguStop.com - వామ్మో.. పొగ తాగేవారికి 28 రకాల రోగాలు వస్తాయట..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

రోజుకి ఒకటి లేదా రెండు ఏ కదా అని రోజు రోజుకు ఎక్కువగా తాగేస్తారు.ఇంకా అలా తాగుతూ తాగుతూ ఒక రోజు శాశ్వతంగా మంచాన పాడుతారు.

సిగరెట్లు తాగే కొద్దీ వారి ఆయుష్షు కూడా ఈజీగా తగ్గుతూ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.ధూమపానం చెయ్యడం వల్ల శరీరకంగా నష్టపోవడం మాత్రమే కాకుండా మానసికంగా నష్టపోతారని పరిశోధకులు చేసిన సర్వేలో బయట పడింది.

దూమపానం చేసే వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28 రకాల రోగాలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు.

ఈ విషయం ఆస్ట్రేలియాకు చెందిన ఓ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేసిన సర్వేలో బయటపడింది.

ఈ సర్వ్ కోసం 1,52,483 మంది రోగులను సందర్శించారు.దూమపానం చెయ్యని వారితో పోలిస్తే 30 శాతం అధికంగా రోగాల బారిన పడే అవకాశం ఉందని తేల్చారు.

అంతేకాదు ధూమపానం చెయ్యడం వల్ల 10 ఏళ్ల ముందే మరణిస్తారట.అందుకే సిగరెట్లు, బీడీలు తాగడం మానేసి ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచుకోండి.

ఆనందంగా ఉండండి.

#Smoking #Cigrates #Australia #Health Issues #28Types

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Smoking 28 Types Of Diseases Health Related Telugu News,Photos/Pics,Images..