ఏ దేశానికైనా తమ దేశ భద్రతను కాపాడేటువంటి సైనిక రక్షణ దళాలు ఎంతో ముఖ్యం.అయితే ఇందులో కొన్ని దేశాలు తమకు నచ్చిన విధంగా తమ దేశ భద్రతను కాపాడేటువంటి సైనికులకు శిక్షణ ఇస్తుంటారు.
కానీ ఆ దేశంలో దేశ భద్రత పరిరక్షణ సైనిక దళంలో చేరాలంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండాలనే నిబంధనను అంగీకరిస్తేనే సైనిక దళంలో చేర్చుకుంటారు.ఇప్పుడు అలాంటి దేశం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం…
ప్రపంచంలోనే అతి చిన్న దేశం అయినటువంటి వాటికన్ సిటీ గురించి తెలియనివారుండరు.
ఈ దేశంలో పవిత్రమైన మత గురువులు నివాసముంటారు….ఈ దేశం ఎంత చిన్నది అంటే ఒక గంట లేదా రెండు గంటల సమయంలో మొత్తం దేశాన్ని చుట్టి రావచ్చు.
అయితే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సెయింట్ క్యాథలిక్ చర్చి ఈ దేశంలో ఉంది.అయితే ఈ దేశానికి ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ దేశంలో కేవలం పురుషులు మాత్రమే నివాసం ఉంటారు.
ఇక్కడ మహిళలు నివాసం ఉండటానికి అనుమతి లేదు.అయితే సాదాసీదా వ్యక్తులకు ఈ దేశంలో పౌరసత్వం అసలు లభించదు.
అందువల్లనే గత ఏడాది పౌరసత్వ లెక్కలను పరిశీలించినట్లయితే కేవలం 450 మందికి మాత్రమే ఈ దేశ పౌరసత్వం లభించింది.
ఇందులో ఈ దేశపు రక్షణ దళంలో పని చేసేటువంటి సైనికులు 135 మంది ఉండగా మిగిలిన వారు ప్రభుత్వ సంస్థలలో పని చేసేవారు మరియు మత గురువులు గా ఉన్నారు.
అయితే ఈ దేశంలో ఎవరికైనా శృంగారంలో పాల్గొనాలని అనిపిస్తే రోమ్ లో ఎంపిక చేసిన మరియు స్వచ్ఛమైన కన్నెపిల్లలతో మాత్రమే శృంగారంలో పాల్గొంటారు.అలా కాకుండా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా ఇతర మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడడం మరియు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవు.
అయితే ఈ దేశంలో రక్షణ దళంలో సైనికులు కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఈ దేశం యొక్క సైనిక దళం లో చేరాలంటే 21 సంవత్సరాల నిండడంతో పాటు పెళ్లికాని వాడై ఉండాలి.ఆర్మీలో పని చేస్తున్నంత కాలం అతడు పెళ్లి చేసుకోకూడదు.
ఈ నిబంధనలకి ఒప్పుకుంటేనే సైనిక దళంలో చేర్చుకుంటారు.అయితే ఈ దేశంలో మత గురువులను దాదాపుగా దైవ సమానులుగా కొలుస్తారు.
ఈ దేశంలో మత గురువులను లేదా సన్యాసులను వేలెత్తి చూపించడం మరియు వారి కంటే పొడవుగా ఉన్నవారు తమ ముందు నిలబడడం వంటివి నిషేధించారు.అంతేగాక రోడ్లపై వెళుతున్నప్పుడు మతగురువులు లేదా సన్యాసులు ఎదురుపడిన వెంటనే ఖచ్చితంగా తల దించు కోవడం మరియు నమస్కారం చేయడం వంటివి తప్పనిసరిగా చేయాలి.
ఇక్కడ ఆశ్చర్యపోయే విషయమేమిటంటే పర్యాటక ప్రాంతాలను చూడడానికి వచ్చినటువంటి టూరిస్టులు ఎక్కువగా దొంగతనాల బారినపడుతుంటారు.ఒకవేళ మీరు పోగొట్టుకున్న వస్తువుల గురించి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా పట్టించుకోరు.
కాబట్టి ఈ దేశాన్ని చూడడానికి వెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.