ఇలా చేస్తే నల్లని ముఖం నిమిషంలో తెల్లగా,కాంతివంతంగా మారుతుంది  

Skin Whitening Miracle Formula Fair Skin In Just 5 Minutes-skin Whitening Miracle

టమోటాను మనం ఎక్కువగా వంటల్లో వాడతాం. టమాటాను వాడటం వలన వంటకు మంచి రుచవస్తుంది. అలాగే టమోటాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందేఅంతేకాకుండా టమోటా చర్మ సంరక్షణలో బాగా సహాయపడుతుంది..

ఇలా చేస్తే నల్లని ముఖం నిమిషంలో తెల్లగా,కాంతివంతంగా మారుతుంది-Skin Whitening Miracle Formula Fair Skin In Just 5 Minutes

టమోటాలో విటమినసి,ఆంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మంపై పేరుకున్న మలినాలనతొలగించటానికి సహాయపడుతుంది. టమోటాలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు చర్మంపనలుపును తొలగించి తెల్లగా అయ్యేలా చేస్తాయి.ఈ రోజుల్లో చాలా మందికి ముఖం మీద మలినాలు పేరుకొనిపోయి నల్లగమారటం,మొటిమలు ,మొటిమల మచ్చలు,మొటిమల గుంటలు ఏర్పడటం జరుగుతుంది.

దాంతముఖం అంద విహీనంగా మరియు రఫ్ గా కనిపిస్తుంది. ఆలా మారిపోయిన ముఖాన్నతెల్లగా కాంతివంతంగా మారాలంటే టమోటాతో ఏమి చేయాలో తెలుసుకుందాం. దీనికకావలసిన పదార్ధాలు టమోటా,పసుపు.

చాలా మంది ముఖం నల్లగా మారుతుందని,రఫగా ఉంటుందని పసుపు వాడటానికి ఇష్టపడరు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్,యాంటసెప్టిక్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.పసుపు దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తుంది.

పసుపును మాత్రం మార్కెట్ లఅమ్మే పేకెట్స్ వాడకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే పేకెట్ పసుపులకెమికల్స్ ఉంటాయి. అవి చర్మానికి హాని కలిగిస్తాయి.

పసుపుకొమ్ములనఆడించి తయారుచేసిన పసుపును వాడితే మంచిది. ఇలా ఆడించిన పసుపులఎటువంటిసైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇప్పుడు ఈ చిట్కాను ఎలా ఫాలో అవ్వాలతెలుసుకుందాం.

టమోటాను సగానికి కోసి పసుపులో అద్ది ముఖం మీద రుద్దాలిరుద్దినప్పుడు టమోటా రసంను కూడా పిండుతూ రుద్దాలి. ఇలా 5 నిమిషాల పాటమసాజ్ చేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ విధంగా చేయటం వలన ముచర్మంలోని మృతకణాలు,మురికి అన్ని తొలగిపోతాయి. ఈ విధంగా వారంలో రెండనుంచి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

చూసారుగా ఫ్రెండ్స్ ముచర్మం నల్లగా ఉందని బాధపడకుండా ఏ చిట్కాను ఉపయోగించి మీ ముఖ చర్మాన్నతెల్లగా,కాంతివంతంగా చేసుకోండి.