నిమిషాల్లో ముఖం అందంగా మెరవాలంటే... అద్భుతమైన చిట్కా  

Skin Glow Tips In Telugu-

Every girl wants her face to be beautiful and bright. Spend a beauty parlor for facial lightning and spend a lot of money. But there is no big result. Saving money can make it easier to shine the face in our home easily within minutes. This tip is very easy. It's also very easy to do. We use only three things for this tip.

ENO - 1 pocket.

Lemon juice - 1 tsp. Vitamin E capsule - 1.

ENO and lemon juice are rich in bleaching properties that can help to improve face shine. Vitamin E capsule is rich in soluble nutrients and vitamin E that not only removes dead cells in the skin but also helps in repairing skin cells. ENO powder, lemon juice, vitamin E oil in a bowl and mix well and apply it for 5 minutes. Leave it for half an hour and clean the face with cold water. This is often done when the face is shining brightly.

ప్రతి అమ్మాయి తన ముఖం అందంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకోవటం సహజం. ముమెరుపు కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఎంతో డబ్బును ఖర్చపెట్టేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితం ఉండదు..

నిమిషాల్లో ముఖం అందంగా మెరవాలంటే... అద్భుతమైన చిట్కా-

డబ్బు ఆదా చేస్తూ మఇంటిలోనే సులభంగా నిమిషాల్లో ముఖాన్ని అందంగా మెరిసేలా చేయవచ్చు. చిట్కా చేయటం చాలా సులభం. అలాగే చేసుకోవటం కూడా చాలా సులువు.

ఈ చిట్కకోసం మనం మూడు వస్తువులను మాత్రమే ఉపయోగిస్తున్నాం.

ENO – 1 పాకెట్

ENO, నిమ్మరసంలో బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన ముఖం ఛాయ మెరుగుదలలో బాగసహాయపడుతుంది. విటమిన్ E క్యాప్సిల్ లో సోలబుల్ న్యూట్రీషియన్స్, విటమినఇ సమృద్ధిగా ఉండుట వలన చర్మంలో మృత కణాలను తొలగించటమే కాకుండా చర్కణాలను రిపేర్ చేయటంలో కూడా సహాయపడుతుంది.

ఒక బౌల్ లో ENO పౌడర్ ,నిమ్మరసం,విటమిన్ E ఆయిల్ వేసి బాగా కలిపముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఒక అరగంట ఆలా వదిలేసి చల్లననీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా తరచుగా చేస్తూ ఉంటే ముఖం ఎప్పుడమెరుస్తూ అందంగా కాంతివంతంగా ఉంటుంది.