ఆరేళ్ల సాహస వీరుడికి అరుదైన గౌరవం.. ఎందుకంటే!

పిల్లలు తోబుట్టువుల కోసం ఏమైనా చేస్తారు.ఎందుకంటే వాళ్ళ ప్రేమలు అలా ఉంటాయి.

 6-year-old Gets 90 Stitches Saving Sister From Dog Attack, Dog Attack, Honorary-TeluguStop.com

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ ఆరేళ్ళ బుడతడు తను ప్రాణంగా ప్రేమించే చెల్లిని కాపాడుకునేందుకు తన ప్రాణాలనే పనంగా పెట్టాడు.మనకు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఈ ఘటన నిజంగానే న్యూయార్క్ లో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.అమెరికాలోని వ్యోమింగ్‌కి చెందిన బ్రిడ్జర్ వాకర్ అనే 6 ఏళ్ల బాలుడు చెల్లిని ఓ వీధికుక్క వెంబడించడంతో దాని నుండి ఆమెను కాపాడేందుకు బ్రీడర్ అడ్డంగా నిలబడ్డాడు.

దీంతో తన ముఖన్నీ కోరికేసింది.అయినప్పటికీ పారిపోకుండా చెల్లికి గాయం కాకుండా చూసుకున్నాడు.

Telugu Stitchessister, Dog Attack, Honorary, Council-Telugu NRI

ఇంకా ఆ కుక్క నుండి తనని దూరంగా తీసుకొని పారిపోయాడు.అయితే తన గాయాలను సరి చేసేందుకు వైద్యులకు దాదాపు రెండు గంటలు సర్జరీ చేశారు అని ఆ బాలుడి బంధువు ఒకరు ఇంస్టాగ్రామ్ లో తెలిపారు.అంతేకాదు ముఖం మీద మొత్తం 90 కుట్లు పడినట్టు అయన తెలిపారు.

అయితే కుక్క కరిచినా సమయంలో వెనక్కి పారిపోకుండా ఎందుకు నిలబడ్డావంటూ బాలుడుని ప్రశ్నించగా ”మా ఇద్దర్లో ఎవరైనా చనిపోవాల్సి వస్తే.

అది నేనే కావాలని అనుకున్నాను” అని చెప్పాడు ఆ బాలుడు.ఇంకా ఈ ఘటన వైరల్ అవ్వడంతో హాలీవుడ్ స్టార్ అన్నే హాత్వే మొదలు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ టైసన్ ఫ్యూరీ వరకు ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యారు.

ఇంకా ఈ 6 ఏళ్ల బాలుడికి ”గౌరవ ప్రపంచ చాంపియన్” గుర్తిస్తున్నట్టు ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ ట్విటర్లో ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube