కాటువేసిన పామును ఆరు ముక్కలు చేసి ఆపై ...?     2018-10-16   16:05:35  IST  Sai Mallula

కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. మండ్య జిల్లాలోని మళవళ్ళి తాలుకాలో ఉన్న యత్తంబాడి గ్రామంలోని మహాదేవమ్మ తోటలో దొడ్డచెన్నిపురకు చెందిన రైతు సోమవారం తన పొలంలో పట్టు పురుగులకు ఆహారం కోసం గడ్డి కోస్తున్నాడు. ఈ క్రమంలో అతని కాలిపై రక్తపింజర అనే విషపూరిత పాము కాటు వేసింది. దాంతో తన చేతిలో ఉన్న కత్తితో ఆ పామును ఆరు ముక్కలుగా నరికిచంపాడు.

Six Pieces Of The Stained Snake And Then-

Six Pieces Of The Stained Snake And Then

ఆ తరువాత పాము కాటు కారణంగా శరీరంలోకి విషం వెళ్ళకుండ కాలుపై భాగంలో తన టవల్ ను గట్టిగా కట్టి ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో స్పృహ కోల్పోయి కిందపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు.