కర్ణాటక రాష్ట్రంలో భారీ పేలుడు స్పాట్ లో ఆరుగురు మృతి..!!  

blast in karnataka stone kwari six died in spot, karnataka, chikballapur, k.sudhakar,hiranagavelli, stone kwari, six died, Gelatin sticks, blast, dismantle - Telugu Blast, Chikballapur, Dismantle, Gelatin Sticks, Hiranagavelli, K.sudhakar, Karnataka, Six Died, Stone Kwari

కర్ణాటక రాష్ట్రంలో క్వారీలలో నిల్వచేసిన జిలెటిన్ స్టిక్స్ ఒక్కసారిగా పేలడంతో అక్కడికక్కడే సిబ్బంది ఆరుగురు మృతి చెందటం జరిగింది.సరిగ్గా ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ లో సంభవించింది.

TeluguStop.com - Six Killed In Karnataka Stone Qwari Blast

జరిగిన ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే క్షతగాత్రులను సమీపంలో ఉన్న హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.చిక్బల్లాపూర్ జిల్లా హీరానాగవేలి సమీపంలో రాతి క్వారీలలో నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్ నిర్వీర్యం చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. 

అనుమతులు లేకుండా ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ  అధికారులు వెంటనే నిర్వీర్యం చేయాలని  యాజమాన్యాలకు తెలపడంతో.నిర్వీర్యం చేసే ప్రక్రియలో  ఒక్కసారిగా  పేలుడు సంభవించడంతో ప్రమాదంలో స్పాట్ లో  ఆరుగురు మృతి చెందటం  కర్ణాటక లో సంచలనం సృష్టించింది.

TeluguStop.com - కర్ణాటక రాష్ట్రంలో భారీ పేలుడు స్పాట్ లో ఆరుగురు మృతి..-General-Telugu-Telugu Tollywood Photo Image

  వెంటనే సంఘటనా స్థలాన్ని  రాష్ట్ర ఆరోగ్య మంత్రి కే సుధాకర్ సందర్శించారు.అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

#K.sudhakar #Chikballapur #Six Died #Karnataka #Stone Kwari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు