శివాజీలో నటించిన ఈ ఇద్దరు 'రియల్'గా ఎంత అందంగా ఉన్నారో తెలుసా?

కొందరు కొన్ని సినిమాల్లో నటిస్తారు.వారి పాత్ర చిన్నది అయినా సరే అందరికి బాగా గుర్తుండిపోతారు.

 Sivaji Film, Rajinikanth, Sisters Characters,sivaji The Boss-TeluguStop.com

ఎందుకంటే వారి పాత్రకు అంత డిమాండ్ ఉంటుంది.మగధీరలో చిరంజీవి పాత్ర ప్రేక్షకులను అలరించినట్టు.

కరెంటు తీగలో సన్నీ లియోన్ కనిపించి అలరించినట్టు.జనతా గ్యారేజ్ లో కాజల్ డ్యాన్స్ చేసి అలరించినట్టు శివాజీ సినిమాలో కూడా ఇద్దరు నటించి అందరిని అలరించారు.

వారే నల్ల కవల పిల్లలు. శివాజీ సినిమాలో శ్రేయను ఆమె తండ్రిని ఏడిపించేందుకు వచ్చే ఈ ఇద్దరు కవలలు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి గుర్తు ఉంటారు.

ఎందుకంటే ఆ సినిమాలో వారి పాత్ర అలాంటిది.ఇక ఈ నేపథ్యంలోనే శివాజీ సినిమాలో ఆ ఇద్దరు కవల పిల్లలు కనిపించినంత నల్లగా వారు ఉండరు.ఎంతో అందంగా ఉంటారు.

అక్కమ్మ, జెక్కమ్మ అనే క్యారెక్టర్ లో నటించిన ఇద్దరు ఎంతో అందంగా ఉంటారు.

అయితే వీరి పేర్లు, పూర్తి వివరాలు ఎవరికి తెలియవు.ఇంటర్నెట్ అంత జల్లెడ వేసి వెతికిన వారి వివరాలు పూర్తిగా తెలియవు.

ఇక అలానే వారికి సంబంధించిన ఒక ఫోటో బయటపడింది.కానీ వారిని అలా నల్లగా చూపించినందుకు ఆ సిన్ పై ఎంతోమందికి కోపం వచ్చింది.

ఆ సీన్ పై అప్పట్లో కొన్ని వార్తలు కూడా హాల్ చల్ చేశాయి అంటే నమ్మండి.ఏది ఏమైనా శంకర్ దర్శకత్వం వహించిన ఈ శివాజీ సినిమా పెద్ద హిట్ అయినా సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube