జాతిరత్నాలు డైరక్టర్ అనుదీప్ కెవి ఆ సినిమా తర్వాత ఈసారి బైలింగ్వల్ మూవీతో వస్తున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు.
ఈ సినిమాని ఏసియన్ సినిమాస్ య్బ్యానర్ లో సునీల్ నారంగ్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించారు.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి హ్య్ యాం ఐ సాంగ్ రిలీజైంది.
నిన్న జస్ట్ ప్రోమో మాత్రమే రిలీజైన ఈ మూవీ నుంచి ఈరోజు ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.ప్రేయసి హ్యాండ్ ఇచ్చి.
ఫోన్ చేస్తే నువ్వెవరు అన్న కాన్సెప్ట్ తో ఈ పాట ఉంది.ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
హు యాం ఐ సాంగ్ తో మరోసారి థమన్ తన మ్యూజిక్ టాలెంట్ చూపించాడు.అక్టోబర్ 21న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంది.
శివ కార్తికేయన్ నటించిన వరుణ్, కాలేజ్ సినిమాలు తెలుగులో కూడా హిట్ అందుకున్నాయి.వాటి దారిలోనే ఈ ప్రిన్స్ కూడా హిట్ కొడుతుందేమో చూడాలి.
సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు మూవీ యూనిట్.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy