అమెరికాలో నేల రాలిన భారతీయ టెకీ...!!!

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.కొన్నేళ్లుగా అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని కలలుగంటూ గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న భారతీయ టెకీ ఊహించని పరిస్థితిలో మృతి చెందారు.

 Siva Chalapathi Raju From Oracle Died In America-TeluguStop.com

నార్త్ కరోలినాలో నివసిస్తున్న శివ చలపతి రాజు ఆరకిల్ సంస్థలో సాఫ్ట్వేర్ నిపుణిడిగా కొన్నేళ్లుగా పని చేస్తున్నాడు.ఎంతో మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్న ఆయన అకస్మాత్తుగా మరణించడం ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేక పోతున్నారు.

శివ కొన్నేళ్లుగా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారని, భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని భంధువులు, సన్నిహితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.ఇదిలాఉంటే శివ చలపతి గతంలో విప్రో, బ్రిటిష్ పెట్రోలియం సంస్థల్లో పనిచేశారు.

రాజుకి భార్య ఉండగా ప్రస్తుతం ఆమె గర్భిణి కావడం అందరిని కలిచి వేస్తోంది.అయితే గ్రీన్ కార్డ్ లేకపోవడంతో రాజు భార్య ప్రస్తుతం అమెరికా విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu Green, Sivachalapathi, Telugu Nri Ups-

ప్రస్తుతం రాజు కుటుంభం ఇటువంటి పరిస్థితుల్లో ఉండటానికి గల కారణం స్థానిక సెనేటర్ డిక్ డర్భిన్ కారణం అంటున్నారు ప్రవాస భారతీయులు.వలస దారుల చట్టాన్ని ఆయన వ్యతిరేకించడమే అందుకు గల కారణం అంటున్నారు.రాజు కుటుంభానికి ఆర్ధిక సాయం అందించడానికి ప్రవాస భారతీయులు విరాళాలు సేకరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube