శివ బాలాజీని కొరకడంతో అస్పత్రిలో చికిత్స పొందుతున్న శివ బాలాజీ?

అక్టోబర్ 10వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి.అదే రోజు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవడంతో ఎన్నికల కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొని పరస్పరం రెండు ప్యానెల్ సభ్యులు గొడవకు దిగుతున్నారు.

 Actor Shiva Balaji Primary Treatment In Nims Hospital After Bitten By Hema Detai-TeluguStop.com

ఈ నేపథ్యంలో నటి హేమ నటుడు శివ బాలాజీని దారుణంగా కొరికింది.ఈ క్రమంలోనే శివబాలాజీ చేతికి గాయం కావడంతో అతను ప్రథమ చికిత్సలో భాగంగా నిమ్స్ ఆస్పత్రికి చేరుకొని టీ టీ ఇంజక్షన్ వేయించుకున్నారు.

అయితే శివ బాలాజీని హేమ కోరడానికి గల కారణం ఏంటి అనే విషయం మాత్రం తెలియలేదు.శివ బాలాజీ నటి హేమ కొరికే ఎక్స్క్లూజివ్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ విషయంపై స్పందించిన శివ బాలాజీ మీడియా ఆమె కొరికే దానిపై ఫోకస్ చేసింది కనుక అతనికి ఏ విధమైనటువంటి సమస్య రాలేదు లేకపోతే తను ఎలాంటి గొడవలు సృష్టించేదో అంటూ తెలియజేశారు.తను మోచేతిని కొరకడంతో కొద్దిగా గాయమైందని అందుకోసమే హాస్పిటల్ కి వెళ్లి ఇంజక్షన్ చేయించుకున్నానని తెలియజేశారు.

అయితే డాక్టర్లు ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని గాయంపై కట్టు కట్టినట్లు శివబాలాజీ పేర్కొన్నారు.

Telugu Actress Hema, Hema, Hemabites, Maa, Primary, Shivabalaji, Shivabalaji Tt,

మా ఎన్నికల అనంతరం కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో రెండు ప్యానెల్ సభ్యులు అక్కడ ఉండడం చేత ఏదో గొడవ జరిగింది అయితే ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి శివబాలాజీ పై హేమ కొరకడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఆమె కొరకుతున్నటువంటి సన్నివేశం రికార్డు కావడంతో ఆమె నిజంగానే కొరికిందని అందరూ భావించారు.అయితే శివబాలాజీని హేమ అలా కోరడానికి కారణం ఏమిటనే విషయం మాత్రం తెలియడం లేదు.

అయితే శివబాలాజీ తను కొరకడం వల్ల అయిన గాయాన్ని అక్కడున్న వారందరికీ చూపెడుతూ హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీయించుకున్నారు.మరి ఈ కొరకడు సంఘటనపై హేమ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube