సీతారామం @ 1 మిలియన్..!

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపుడి డైరక్షన్ లో వచ్చిన సినిమా సీతారామం.సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా యూఎస్ లో 1 మిలియన్ మార్క్ రీచ్ అయ్యింది.

 Sitharamam Joins 1 Million Club At Us Box Office,sitharamam,box Office, Usa,dulq-TeluguStop.com

ఈమధ్య తెలుగు సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కించుకోవడం లేదు.అయితే సీతారామం తో మళ్లీ అక్కడ బాక్సాఫీస్ లో జోష్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా సీతారామం సినిమాకు సూపర్ కలక్షన్స్ వస్తున్నాయి.

సినిమా రెండవ వారంలోకి అడుగు పెట్టినా సరే సీతారామం వసూళ్లు బాగున్నాయని తెలుస్తుంది.

అంతకుముందు దుల్కర్ సల్మాన్ నటించిన మహానటి సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.రెండు సినిమాలతో దుల్కర్ కి తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పడింది.సీతారామం సినిమాతో దుల్కర్ డైరెక్ట్ గా తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యాడు.ఈ సినిమాలో రష్మిక మందన్న కూడా తన పాత్రలో మెప్పించింది.సుమంత్ కూడా తన పాత్రకు న్యాయం చేశారు.10 ఏళ్ల క్రితం డైరక్టర్ గా పరిచయమైన హను రాఘవపుడి కొన్నాళ్లు గుర్తుండిపోయే సినిమాగా సీతారామం సినిమా తీశాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్ ఈ సినిమా నిర్మించారు.ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube