తల్లిదండ్రులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సితార పాపా...!?

చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

 Sithara Papa Gave A Wonderful Gift To Her Parents  Mahesh Babu , Namratha, Sitha-TeluguStop.com

ఇక మహేష్ బాబు కూతురు లిటిల్ ప్రిన్సెస్ సితార అందరికీ సుపరిచితమే.ఈ చిన్నారి సితార పాపకి సంబంధించిన సింగింగ్ వీడియోలు.

డ్యాన్సింగ్ లేదా ఇతరత్రా వీడియోలు మహేష్ లేదా నమ్రత రెగ్యులర్ గా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.ఇక సితారకు కూడా సోషల్ మీడియాలో చాలానే ఫాలోయర్స్ ఉన్నారు.

కాగా నేను వాలెంటైన్ డే సందర్భంగా తల్లిదండ్రులకు మంచి బహుమతి ఇచ్చింది.

ఇక సితార ఇచ్చిన గిఫ్ట్ తీసుకుని మురిసిపోయాడు మహేష్ బాబు.

ఇక కూతురు ఇచ్చిన బహుమతిని అభిమానులతో పంచుకున్నాడు సూపర్ స్టార్.తన కూతురు ఇచ్చిన గిఫ్ట్ అంటూ గర్వంగా చెప్పుకుంటూ మురిసిపోయాడు.

అంతేకాదు తనకు అంత మంచి గిఫ్ట్ ఇచ్చిన కూతురుకు కూడా థ్యాంక్స్ చెప్పాడు.థ్యాంక్ యూ సితూ పాప అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చాడు.

అంతగా సితార ఏమిచ్చింది అనుకుంటున్నారా ? ఓ మంచి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది దానిపై అమ్మా నాన్నకు హ్యాపీ వాలెంటైన్ డే అని రాసిచ్చింది సితార.

ఇక ఇది చుసిన సూపర్ స్టార్ కపుల్ చాల సంతోషపడ్డారు.

కూతురు నుంచి ప్రేమగా వచ్చిన గ్రీటింగ్ కార్డ్ చూసి నమ్రత కూడా ఎమోషనల్ అయిపోయింది.ఇక మహేష్ బాబు అయితే గాల్లో తేలిపోయాడు.

ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కోసం దుబాయ్‌ లో ఉన్నారు మహేష్ ఫ్యామిలీ.స్వామి కార్యం, స్వకార్యం రెండూ ఒకేసారి పూర్తి చేస్తున్నాడు.

కుటుంబంతో టూర్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube