సర్కారువారి పాటని మొదలుపెట్టిన పరశురామ్  

Sitara gives first clap for dad Mahesh Babu\'s Sarkaru Vaari paata, Tollywood, Telugu Cinema, South Cinema, Keerthi Suresh, Mytri Movie Makers, 14 Reels Entertainments - Telugu 14 Reels Entertainments, Keerthi Suresh, Mahesh Babu, Mytri Movie Makers, Sarkaru Vaari Paata, Sitara, South Cinema, Telugu Cinema, Tollywood

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే సినిమా సర్కారు వారి పాట.ఈ సినిమా లాక్ డౌన్ టైం లో అఫీషియల్ లో ఎనౌన్స్ అయ్యింది.ఇందులో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.బ్యాంక్ లలో రుణాలు తీసుకొని దేశాలు వదిలి పారిపోయిన కార్పొరేట్ మాఫియా నేపధ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుంది అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.

TeluguStop.com - Sitara Gives First Clap For Dad Mahesh Babus Sarkaru Vaari Paata

ఇదిలా ఉంటే లాక్ డౌన్ సడలింపుల తర్వాత చాలా రోజుల నుంచి ఈ సినిమా అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి.అయితే ఎట్టకేలకి అన్ని ఊహాగానాలకు తెరదించుతూ ఈ సినిమా ముహూర్త కార్యక్రమం జరుపుకుంది.

హైదరాబాద్ లో కూకట్పల్లి హోసింగ్ బోర్డ్ కాలనీ ఓ ఆలయంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.

TeluguStop.com - సర్కారువారి పాటని మొదలుపెట్టిన పరశురామ్-General-Telugu-Telugu Tollywood Photo Image

మహేష్ బాబు సినిమాకి కూతురు సితార క్లాప్‌ కొట్టింది.

భార్య నమ్రత కెమెరా స్విచాన్‌ చేశారు.మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌ మెంట్, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో సితార సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అని చెప్పాలి.

జనవరి మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం అవుతుంది.ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తూ ఉండగా మహేష్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం కేవలం కుటుంబ సభ్యులు, చిత్ర దర్శక, నిర్మాతల సమక్షంలో చాలా సింపుల్ గా చేసేశారు.

మహేష్ బాబు కూడా ఈ ప్రారంభోత్సవానికి హాజరుకాకపోవడం గమనార్హం.

#Sitara #Mahesh Babu #Keerthi Suresh #SarkaruVaari #14Reels

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sitara Gives First Clap For Dad Mahesh Babus Sarkaru Vaari Paata Related Telugu News,Photos/Pics,Images..