క్వారంటైన్ లో సిరి.. సిరి ఇంట్లో సందడి చేసిన జెస్సీ.. ఫైర్ అవుతున్న నెటిజెన్స్!

బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్ లు ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే చాలామంది బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీగా గడుపుతున్నారు.

 Siri In Quarantine Jesse Made A Fun In Siri House Netizens On Fire, Siri, Big Bo-TeluguStop.com

ఇలా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో త్రిమూర్తులుగా పేరు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ మోడల్ జెస్సీ, సిరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ముగ్గురు గ్రూప్ గా ఏర్పడి బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.

ఇదిలా ఉండగా సిరి హనుమంత్ తాజాగా కరోనా బారిన పడిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ క్వారంటైన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేసుకున్నానని పాజిటివ్ నిర్ధారణ కాగానే చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు.

ఇలా సిరి కోవిడ్ తో బాధపడుతూ క్వారంటైన్ లో ఉండగా.మోడల్ జెస్సీ తన ఇంటికి వెళ్లి సందడి చేశారు.

సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే గేట్ బయట నుంచి తనని పరామర్శించి వీడియో తీశారు.గేటు లోపల సిరి గేట్ బయట జెస్సీ ఉండి కాసేపు సిరితో ముచ్చటించాడు.ఈ క్రమంలోనే ఈ వీడియోని జెస్సీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో అభిమానులు స్పందిస్తూ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు.కోవిడ్ తో బాధపడుతున్న సమయంలో వెళ్లి తనని కలవడం అవసరమా.

అంటూ ఓ రేంజ్ లో ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫైర్ అవుతున్నారు.

Siri In Quarantine Jesse Made A Fun In Siri House Netizens On Fire, Siri, Big Boss, Quarantine, Jesse, Netizens, Comments - Telugu Big Boss, Jesse, Netizens, Quarantine, Siri

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube