చదువుకొమ్మని పంపిస్తే అలాంటి పనులు చేశా.. ఆ ఇంటర్వ్యూలో నిజాలు చెప్పేసిన సిరి ?

డాక్టర్ అవబోయి యాక్టర్ అయ్యిందనే డైలాగ్ ఈమెకు కరెక్ట్ గా సరిపోతుందేమో.! న్యూస్ రీడర్ గా బుల్లితెరకు పరిచయమై.

 Siri Hanmanth Talking About Her Self, Siri Hanmanth, Bigg Boss 5 Telugu, Social-TeluguStop.com

ఆ తర్వాత వెబ్ సిరీస్ చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు సిరి హన్మంతు.ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 5 కి కూడా వెళ్లడంతో ఆమెకి మరింత క్రేజ్ పెరిగినట్టు తెలుస్తోంది.

చిన్నప్పటి నుంచీ కెమెరా ముందు యాక్షన్ చేయడం అన్నా,మేకప్ వేసుకోవడం అన్నా చాలా ఇష్టమని సిరి హన్మంతు తెలిపారు.కానీ.ఈరోజు ఇలా టీవీలో కనిపిస్తానని ఏ రోజూ అనుకోలేదని ఆమె అన్నారు. చిన్నపుడు ఇంట్లో అందరూ న్యూస్ చూస్తుంటే ఏంటీ ఈ న్యూస్ అనుకునేదాన్ని.

అలాంటి నేనే న్యూస్ రీడర్ అవుతానని అస్సలు ఊహించలేదని సిరి అన్నారు.

నిజానికి డాక్టర్ అవుదామనుకున్న తాను.

ఇలా ఇండస్ట్రీలోకి వచ్చానని సిరి అన్నారు.ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు రావడంతో.

ఇంకా మంచి మార్కులు వస్తాయన్న ఉద్దేశంతో పేరెంట్స్ తనను లాంగ్ టర్మ్ లో జాయిన్ చేయించారని ఆమె అన్నారు.అప్పటిదాకా బాగానే ఉండేదాన్ని కానీ ఆ తర్వాతే కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవడం, ఎంజాయ్ చేయడం మొదలయ్యాయి.

అలా స్నేహితులతో కలిసి తిరగడాలు, ఇంట్లో చెప్పకుండా కాలేజ్ బంక్ కొట్టడాలు అలా స్టార్ట్ అయ్యాయని దాంతో ఆ సారి ఇంతకు ముందు కన్నా కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిందని సిరి తెలిపారు.

Telugu Reader, Siri Hanmanth-Movie

అలా సాగుతూ… ఉండగా ఒకరోజు తన బాబాయితో ఇలా తాను న్యూస్ రీడర్ కావాలని చెప్పడంతో.అలా ఒక ఛానెల్ లో టీవీ లో రీడర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఇలా అందరి ముందు ఈ స్థాయిలో ఉన్నాను అని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సిరి హన్మంతు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube