క్లిక్ క్లిక్ః సునీత పెళ్లి సందడి, పిల్లలతో ఫుల్‌ హ్యాపీ

సింగర్ సునీత పెళ్లి నేడు.పిల్లలు పెద్ద వారి ఒత్తడి మరియు ఈ వయసులో ఒక తోడు తన పిల్లలకు ఒక తండ్రి వంటి వ్యక్తి ఉండాలనే ఉద్దేశ్యంతో సునీత వివాహం కు సిద్దం అయ్యారు.

 Singer Sunitha Marriage Photos And Videos In Social Media , Singer Sunita Weddin-TeluguStop.com

ఆమె వివాహంను ఎప్పుడు లేనిది సోషల్ మీడియా అంతా కూడా స్వాగతించింది.ఇలాంటి పెళ్లిలకు సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్‌ చేస్తూ ఉంటారు.

కాని సునీత విషయంలో మాత్రం అలా జరగలేదు.అది వండర్ అనే చెప్పాలి.

సునీత వివాహం మరీ హడావుడి లేకుండా సింపుల్ గా చేసుకుంటున్నారు.పెళ్లికి ముందు పెళ్లి కూతురు చేసే కార్యక్రమం జరిగింది.

ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సునీత ఇన్‌ స్టా లో షేర్‌ చేశారు.ఆ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

తన ఇద్దరు పిల్లలతో సునీత ఆ ఫొటోల్లో ఉన్నారు.ఇద్దరు కూడా తన తల్లి పెళ్లి చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు.అలాగే తనకు ఇలాంటి పిల్లలను ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ అంటూ తన సంతోషంను సునీత తెలియజేశారు.అద్బుతంగా వచ్చిన ఈ ఫొటోలు తనకు జీవితాంతం గుర్తుండి పోయే జ్ఞాపకాలు అంటూ సునీత సోషల్‌ మీడియాలో హార్ట్‌ సింబల్‌ తో షేర్‌ చేశారు.

సునీత వివాహానికి సంబంధించిన మరిన్ని ఫొటోలు మరియు వీడియోల కోసం నెటిజన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు.ఎప్పుడెప్పుడు ఫొటోలు వీడియోలు వస్తాయా అని ఎదురు చూసిన వారికి పిల్లలతో సునీత ఫొటోలు వచ్చాయి.

రేపు ఉదయం వరకు పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయేమో.జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్న సునీత గారికి మా టీం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

మీ ముందు ముందు జీవితం కూడా మరింత సంతోషంగా సక్సెస్‌ ఫుల్‌ గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube