కొత్తది ప్రారంభించడానికి ఆలస్యం చేయొద్దంటున్న సునీత..?- Singer Sunitha Instagram Post Goes Viral In Social Media

singer sunitha instagram post goes viral in social media, goes viral, instagram post, singer sunitha, social media - Telugu Goes Vitral, Instagram Post, Singer Sunitha, Social Media

స్టార్ సింగర్ సునీత 27 సంవత్సరాల క్రితం గాయనిగా కెరీర్ ను ప్రారంభించి ఇప్పటికీ వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ నెల 9వ తేదీన సమంత రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్నారు.

 Singer Sunitha Instagram Post Goes Viral In Social Media-TeluguStop.com

సునీత పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఇచ్చిన సునీత పెళ్లి తరువాత కూడా కొన్ని పార్టీలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే సునీత తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికరమైన క్యాప్షన్ ను షేర్ చేశారు.ఏదైనా కొత్తది ప్రారంభించడం కోసం ఎప్పుడూ ఆలస్యం చేయొద్దు.

 Singer Sunitha Instagram Post Goes Viral In Social Media-కొత్తది ప్రారంభించడానికి ఆలస్యం చేయొద్దంటున్న సునీత..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి ఆలస్యం చేయొద్దు అని అన్నారు.అమెరికాకు చెందిన రచయిత్రి జాన్ ఫోండా రాసిన కొటేషన్ ను సునీత షేర్ చేశారు.

సునీత తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఈ క్యాప్షన్ ను పోస్ట్ చేసిందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

Telugu Goes Vitral, Instagram Post, Singer Sunitha, Social Media-Movie

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సునీత తరచూ పోస్ట్ లను చేస్తున్నారు.19వ ఏటనే పెళ్లి చేసుకున్న సునీత తొలి భర్తతో కొన్ని కారణాల వల్ల విడిపోయారు.పిల్లలు పెద్దవాళ్లైన తరువాత మళ్లీ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.200 మంది అతిథుల మధ్య శంషాబాద్ లోని ఆలయం దగ్గర సునీత వివాహం ఘనంగా జరిగింది.త్వరలో సునీత తన భర్తతో కలిసి హనీమూన్ కు కూడా వెళ్లనున్నారు.

మరోవైపు సినిమాల్లో హీరోయిన్ గా కూడా సునీతకు అవకాశాలు వచ్చాయని సమాచారం.అయితే హీరోయిన్ అయితే ప్రశాంతత ఉండదని భావించి హీరోయిన్ ఆఫర్లను సునీత రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

ఇప్పుడు హీరోయిన్ గా అవకాశం వచ్చినా చేయనని సునీత చెప్పడం గమనార్హం.

#Singer Sunitha #Goes Vitral #Social Media #Instagram Post

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు