వీడియో వైరల్‌: పాటలు పాడడం మాత్రమే కాదు.. డాన్స్ కూడా చేసేస్తున్న సునీత..!- Singer Sunitha Dance Practice Viral Video

singer sunitha dance practice viral video , singer sunitha, dance, video, viral news, viral latest, social media, sunitha second marraige, singer sunitha dance video, singer sunitha viral video, singer sunitha dancing, singer sunitha and ram, anchor, dubbing artist - Telugu Anchor, Dance, Dubbing Artist, Singer Sunitha, Singer Sunitha And Ram, Singer Sunitha Dance Video, Singer Sunitha Dancing, Singer Sunitha Viral Video, Social Media, Sunitha Second Marraige, Video, Viral Latest, Viral News

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ఫీమేల్ సింగర్స్ లో ఒకరు సునీత.ఈవిడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Singer Sunitha Dance Practice Viral Video-TeluguStop.com

టాలీవుడ్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో తన గాత్రాన్ని హీరోయిన్స్ కి అందించడమే కాకుండా.ఎంతో పేరు పొందిన పాటలను కూడా పాడి అనేకమంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఇదివరకు కాలంలోనే సునీత తన పిల్లలు ఇచ్చిన తోడ్పడుతో కాస్త లేటుగా అయినా సరే రెండో వివాహాన్ని చేసుకొని ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని కొత్తగా మళ్ళీ ప్రారంభించింది.

 Singer Sunitha Dance Practice Viral Video-వీడియో వైరల్‌: పాటలు పాడడం మాత్రమే కాదు.. డాన్స్ కూడా చేసేస్తున్న సునీత..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా.

టెలివిజన్ యాంకర్ గా, అలాగే ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆవిడ తెలుగు చిత్రసీమకి ఎన్నో సేవలను అందిస్తుంది.తాజాగా రామ్ వీరపనేని ను రెండో పెళ్లి చేసుకున్న ఆవిడ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితాన్ని, మరోవైపు సినీ కెరియర్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు దూసుకు వెళుతోంది.

ఇక అసలు విషయంలోకి వెళితే.

పాటలు పాడడం, హీరోయిన్స్ కి గాత్ర దానం చేయడం మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ సింగర్ కాస్త డాన్సర్ గా మారబోతుంది.ఎప్పుడు తన గాత్రం మీదనే కాన్సంట్రేషన్ చేసే ఆవిడ కాస్త కొత్తగా తెలుగు సినీ అభిమానులకు కనిపిస్తుంది.దీనికి కారణం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే.

ఈ వీడియోలో సునీత తాజాగా డాన్స్ ప్రాక్టీస్ బిజీబిజీగా గడిపేస్తున్నారు.అయితే అయితే సింగర్ సునీత ఈ డాన్స్ చేయడం వెనుక అసలు సంగతి ఇంకా బయటకు రాలేదు.

సునీత కేవలం సరదా కోసం డాన్స్ నేర్చుకుంటున్నారా.? లేకపోతే ఏదైనా కార్యక్రమానికి సంబంధించి రిహార్సల్స్ లో పాల్గొంటున్నారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.అయితే ప్రస్తుతం మాత్రం సునీత డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసేయండి.

#Anchor #SingerSunitha #SingerSunitha #SunithaSecond #Dubbing Artist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు