సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సింగర్ సునీత

సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని సింగర్ సునీత అన్నారు.ఈ ప్రయాణంలో బాలు నుంచి ఎన్నో నేర్చుకున్నానని, ఆయన భౌతికంగా లేకపోయినా ఎప్పుడూ ఆయన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు.

 Singer Sunitha Completes 25years In Music Industry, Singer Sunitha, Sp Balu, Tol-TeluguStop.com

హైదరాబాద్​లోని మాదాపుర్​లో జనవరి 8న ‘మెలోడియస్ మూమెంట్​ విత్ సునీత’ పేరుతో ఓ సంగీత కార్యక్రమం నిర్వహించారు.ప్రసాద్ ల్యాబ్స్​లో ఈ ఈవెంట్​ పోస్టర్​ను సునీత.

గురువారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సంగీతం మానసిక ఉల్లాసం అందించడం సహా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని గాయనీ సునీత అన్నారు.ప్రముఖ సంగీత దర్శకుడు స్టీఫెన్‌ దేవస్సీతో కలిసి నిర్వహించే ‘మెలోడియస్‌ మూమెంట్‌ విత్‌ సునీత’ కార్యక్రమం తన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు.

గులాబీలోని ‘ఈ వేళలో నీవు’ పాట నుంచి ఇప్పటివరకు పాడిన పాటలను వినూత్న రీతిలో సంగీత ప్రియులకు వినిపించనున్నట్లు ఆమె వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube