సంచలన నిర్ణయం తీసుకున్న సింగర్ సునీత రామ్.. పిల్లలు ఖుషీ

తన మధురమైన గాత్రంతో ఎన్నో ఏళ్లుగా కొన్ని మరుపురాని గీతాలతో స్టార్ సింగర్ గా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన విషయం తెలిసిందే.తన వ్యక్తిగత జీవితంలో కొన్ని సంఘటనల ద్వారా భర్తతో విడాకులు తీసుకొని పిల్లలతతో కలిసి ఒంటరిగా గడిపిన సింగర్ సునీత ఇటీవలే ప్రముఖ వ్యాపారవేత్త రామ్ ను రెండో పెళ్లి చేసుకొని ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

 Singer Sunita Ram Who Made A Sensational Decision Children Are Happy, Singer Sun-TeluguStop.com

అయితే సునీత రెండో పెళ్లిపై రకరకాల కామెంట్స్ వచ్చినా పెద్దగా సునీత వాటిని పట్టించుకోలేదు.ఇది ఇలా ఉంటే సునీత భర్త రామ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో ఫుల్ ఖుషీగా ఉన్నారట.

అయితే డిజిటల్ మీడియాలో రామ్ ఓ రారాజుగా ఎదిగిన విషయం తెలిసిందే.

అయితే తన ఆస్తిలో కొంత వాటాను సునీత పిల్లలకు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారట.

అంతే కాక సునీత అబ్బాయికి మ్యాంగో వీడియోలో 20 శాతం వాటా, కూతురికి మ్యాంగో వీడియోలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా అవకాశం ఇచ్చారట.అంతే కాక సునీత సింగర్ కాబట్టి కొత్త సింగర్స్ కు అవకాశాలు ఇప్పించాలని ఉద్దేశ్యంతో ఓ షోను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట.

ఏది ఏమైనా సునీత భర్త రామ్ తీసుకున్న ఈ నిర్ణయంతో సునీత, సునీత పిల్లలు ఫుల్ ఖుషీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube