ప్రదీప్ లవ్ అఫైర్ పై సునీత సంచలన వ్యాఖ్యలు..?  

singer suneetha sensational comments about pradeep machiraju love story, harika narayan, pradeep machiraju love track, singer suneetha shocking comments, zee telugu sarigamapa show - Telugu Harika Narayan, Pradeep Machiraju Love Track, Singer Suneetha Shocking Comments, Zee Telugu Sarigamapa Show

బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఈ ఛానెల్ ఆ ఛానెల్ అనే తేడాల్లేకుండా అన్ని ఛానెళ్లలో షోలు చేస్తూ, ఈవెంట్లలో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన ప్రదీప్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.

TeluguStop.com - Singer Suneetha Sensational Comments About Pradeep Machiraju Love Story

ప్రముఖ రాజకీయ నాయకుడి కూతురుతో ప్రదీప్ కు పెళ్లి కుదిరిందని జోరుగా ప్రచారం జరిగింది.

అయితే ప్రదీప్ పెళ్లి గురించి వైరల్ అయిన ఆ వార్తలు నిజం కాలేదు.

TeluguStop.com - ప్రదీప్ లవ్ అఫైర్ పై సునీత సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే గత కొన్ని నెలల నుంచి ప్రదీప్ పెళ్లికి బదులుగా లవ్ అఫైర్ కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈటీవీవీలోని ఢీ ఛాంపియన్స్ షోలో జడ్జిగా ఉన్న పూర్ణతో ప్రదీప్ లవ్ ట్రాక్ నడుపుతున్నాడని.

జీ తెలుగులో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే సరిగమప అనే షోలో పాల్గొనే హారిక నారాయణ్ కు, ప్రదీప్ కు మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగింది.

Telugu Harika Narayan, Pradeep Machiraju Love Track, Singer Suneetha Shocking Comments, Zee Telugu Sarigamapa Show-Movie

తాజాగ సరిగమప షోకు గెస్ట్ గా వచ్చిన ప్రదీప్ లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.సునీత స్క్రిప్ట్ లో భాగంగా ప్రదీప్ లవ్ ట్రాక్ గురించి మాట్లాడారో లేక సాధారణంగానే మాట్లాడారో తెలీదు కానీ సునీత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సునీత సరిగమప షోలో ఏదో లవ్ ట్రాక్ నడుస్తున్నట్టు తనకు తెలిసిందని అన్నారు.

యాంకర్ ప్రదీప్ ఎక్కడో శ్రద్ధ పెడుతున్నాడని చెప్పారు.

సరిగమప షో ప్రారంభమైనప్పటి నుంచి షోలో మెంటార్ గా ఉన్న హారిక నారాయణ్ తో ప్రదీప్ లవ్ ట్రాక్ నడుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఒక ఎపిసోడ్ లో హారిక అంటే ఇష్టం అన్నట్టు ప్రదీప్ కామెంట్లు చేయడంతో ఈ ప్రచారం మొదలైంది.సునీత ప్రదీప్ గురించి కామెంట్లు చేసిన సమయంలో హారిక సిగ్గుపడటం గమనార్హం.

#ZeeTelugu #SingerSuneetha #Harika Narayan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Singer Suneetha Sensational Comments About Pradeep Machiraju Love Story Related Telugu News,Photos/Pics,Images..