ఏం జరిగినా.. ఎంత ఇచ్చినా నేను బిగ్ బాస్ కి పోను.. సింగర్ స్మిత షాకింగ్ కామెంట్స్?

బిగ్ బాస్ రియాల్టీ షో గురించి మనందరికీ తెలిసిందే.ఈ బిగ్ బాస్ రియాల్టీ షో కీ ఎంట్రీ ఇచ్చి పాపులారిటీ సంపాదించుకున్న వారు ఎంతోమంది ఉన్నారు.

 Singer Smita Bigg Boss Reality Show Her Opinion Details, Singer Smita, Bigg Boss-TeluguStop.com

అలాగే బోలెడంత పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అంతకు రెండింతలు నెగిటివిటిని మూట కట్టుకొని బయటకు వచ్చిన వారు కూడా ఉన్నారు.చాలామంది బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా వెండితెర పై, బుల్లి తెరపై అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.

ఇకపోతే చాలామంది ఈ బిగ్ బాస్ షో లో పాల్గొనాలి అని తెగ ఇష్టపడుతూ ఉంటారు.ఇంకొందరు ఏమో బిగ్ బాస్ షో అంటేనే నెగిటివ్ వాఖ్యలు చేస్తూ ఉంటారు.

 Singer Smita Bigg Boss Reality Show Her Opinion Details, Singer Smita, Bigg Boss-TeluguStop.com

అలా బిగ్ బాస్ ని ఆదరించే వారు ఎంతమంది ఉన్నారు విమర్శించే వారు కూడా అంతే మంది ఉన్నారు.ఈ బిగ్ బాస్ షో ని వెస్టర్ కల్చర్ ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన విషయం తెలిసిందే.

చాలామందిని ఈ బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనే అవకాశం వస్తే వెళ్తావా అని అడిగితే కొంతమంది తప్పకుండా వెళ్తాను.కొంతమంది వెళ్ళాము అని చెబుతూ ఉంటారు.

అలాంటి వారిలో సింగర్ స్మిత కూడా ఒకరు.సింగర్ స్మిత ని కూడా బిగ్ బాస్ షోలో అవకాశం వస్తే పాల్గొంటావా అని అడగగా అందుకు ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

Telugu Bigg Boss, Biggboss, Smita, Smita Bigg Boss-Latest News - Telugu

సచ్చినా బిగ్ బాస్ రియాల్టీ షోకి వెళ్ళను.ఎవరైనా వెళ్తామని చెప్పినా, నా సన్నిహితులైతే వద్దని చెబుతాను.అలాగని వెళ్ళినవారిని నేను విమర్శిస్తున్నట్లు కాదు.నాకు నచ్చదు.అందులో పడేసి, కొట్టుకోండి.అని ఆదేశించడం దారుణం అన్నది.

అంటూ స్మిత బిగ్ బాస్ రియాల్టీ షో విషయమై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేసింది.ఇకపోతే ఈ బిగ్ బాస్ షో గురించి వార్తలు వినిపించినప్పుడు సింగర్ స్మిత కూడా పాల్గొనబోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు కొనసాగిన విషయం తెలిసిందే.

కానీ ఆ వార్తలకు ఆమె పుల్ స్టాప్ పెడుతూ ఎట్టి పరిస్తితులలో బిగ్ బాస్ షో కి వెళ్ళను అంటూ ఆమె సమాధానం ఇచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube