వామ్మో.. బిగ్ బాస్ హోస్ట్‌గా బాలకృష్ణ.. వణికిపోతున్న కంటెస్టెంట్స్!  

స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో కి గత రెండు సీజన్ల నుంచి నాగార్జున హోస్ట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అయితే ఇంతకు ముందు ఈ షో కి నాని, ఎన్టీఆర్ హోస్ట్ గా ఎంతో అద్భుతంగా చేశారు.

TeluguStop.com - Singer Rahul Sipligunj Funny Comments On Balakrishna Over Bigg Boss Host

అయితే దసరా పండుగ సందర్భంగా నాగార్జున షూటింగ్ నిమిత్తం వెళ్లగా బిగ్ బాస్ హోస్ట్ గా మామ స్థానంలో కోడలు సమంత ఎంతో అద్భుతంగా చేశారు.

బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని విజేతగా నిలిచిన కంటెస్టెంట్ అయిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లింగ్ తాజాగా ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

TeluguStop.com - వామ్మో.. బిగ్ బాస్ హోస్ట్‌గా బాలకృష్ణ.. వణికిపోతున్న కంటెస్టెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇంటర్వ్యూ లో భాగంగా బిగ్ బాస్ కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగగా… బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ గారిని చూడాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టేసారు.ఎలాగో బిగ్ బాస్ హౌస్ లో పాటిస్పేట్ చేసే అవకాశం రాహుల్ కి లేకపోవడం వల్ల ఇలాంటి కోరిక కొరాడేమో.

అనిపిస్తుంది.

సాధారణంగా బాలకృష్ణ బయట తన అభిమానులు ఏమాత్రం లిమిట్ క్రాస్ చేసిన వారిపై రియాక్షన్ చూపిస్తుంటారు.

తన పై అభిమానంతో ఫ్యాన్స్ తనను టచ్ చేయాలని చూసినా వారికి గూబగుయ్యమనిపించే బాలకృష్ణ గారు బిగ్ బాస్ హోస్ట్ గా చేయడం ఏంటి? రాహుల్ కామెడీ చేస్తున్నారా? అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలిగింది.ఇంటర్వ్యూ లో భాగంగా యాంకర్ రాహుల్ ని ప్రస్తుతం ఉన్న హీరో ,హీరోయిన్ లలో బిగ్ బాస్ హోస్ట్ గా ఎవరైతే బాగుంటుందని యాంకర్ అడగడంతో, అందుకు రాహుల్ బాలకృష్ణ సార్ గారిని బిగ్ బాస్ హోస్ట్ గా చూడాలనుకుంటున్నానని… ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు వణికిపోతారంటూ సరదాగా కామెంట్ చేశారు.

#SingerRahul #Funny Comments #Host Nagarjuna #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు