ప్రముఖ గాయని పి.సుశీలకు గౌరవ డాక్టరేట్ అందించిన శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటీ

తిరుపతి: శ్రీ పద్మావతి మహిళా యానివెరైటీ 21 వ కాన్వో కేషన్ లో ప్రముఖ గాయని పి.సుశీలకు గౌరవ డాక్టరేట్ అందించిన శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటీ.

 Singer P Susheela Received Doctorate From Sri Padmavati Womens University, Singe-TeluguStop.com

ఛాన్సలర్, గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్న గాయని పి.సుశీల.

కాన్వోకేషన్ సందర్భంగా సైన్స్ విభాగంలో 34 పి.హెచ్.డి పట్టాలు, 6 సోషల్ సైన్సెస్ 29 పీహెచ్ డీ పట్టాలు అందించిన గవర్నర్ అబ్దుల్ నజీర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube