'బుల్లెట్ బండి' పాట సినిమాలో కూడా రాబోతుందా!

ఈ మధ్య కాలంలో ఎవ్వరి నోటా విన్నా ఒకటే పాట.అదే బుల్లెట్ బండి.

 Singer Mohana Bhogaraju About Bullet Bandi Song-TeluguStop.com

ఈ పాటను చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు ఆలపిస్తున్నారు.ఈ పాట ఎప్పుడో వచ్చిన అంత పాపులర్ అవ్వలేదు.

కానీ ఒక పెళ్లి కూతురు తన పెళ్ళిలో వరుడు కోసం బుల్లెట్ బండి పాటకు స్టెప్పులు వేసింది.ఇక ఆ పెళ్లి కూతురు చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

 Singer Mohana Bhogaraju About Bullet Bandi Song-బుల్లెట్ బండి’ పాట సినిమాలో కూడా రాబోతుందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక అప్పటి నుండి ఆ పాటనే ఎవ్వరి నోటా విన్నా.

ఈ పాటను మోహన భోగరాజు పాడి తన సొంత యూట్యూబ్ ఛానెల్ లోనే పెట్టుకుంది.

ఇప్పటికే ఈ పాట 100 మిలియన్ వ్యూస్ దాటి పోయింది.ఈ పాట పాపులర్ అవవడం వల్ల మోహన భోగరాజుకు సినిమాలో కూడా పాడే అవకాశం వస్తుంది.

అంతేకాదు ఈ పాట ఇప్పటికే యూట్యూబ్ లో భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.ఇక ఈ పాట కోసం ఇప్పుడు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు.

వారి వారి సినిమాల్లో ఈ పాటను పెట్టుకుంటే వాళ్ళ సినిమా కూడా పాపులర్ అవుతుందని వారి ఉద్దేశం.అందుకే ఈ పాట కోసం రోజురోజుకూ పోటీ పెరిగి పోతుంది.

Telugu Bullet Bandi In Movie, Bullet Bandi Song, Bullet Bandi Song In Movie, Bullet Bandi Song Viral, Singer Mohana Bhogaeraju, Singer Mohana Bhogaraju, Singer Mohana Bhogaraju About Bullet Bandi Song-Movie

ఈ పాటను ఎన్ని లక్షలన్న ఇచ్చి దక్కించు కోవాలని చాలా మంది దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారట.ఈ పాట ఎన్ని లక్షలన్న ఇచ్చి తమ సొంతం చేసుకుంటే తమ సినిమాల్లో వాడుకోవడం వల్ల ఆ పాట కారణంగా తమ సినిమా కూడా ప్రోమోట్ అవుతుందని వారు అనుకుంటున్నారు.

ఈ విషయాన్నీ మోహన భోగరాజు ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది.బుల్లెట్ బండి పాట హిట్ అవవడం వల్ల ఆ పాటను తమ సినిమాల్లో వాడుకోవడం కోసం చాలా మంది సినీ ప్రముఖులు ఆమెను సంప్రదించారట.

కానీ ఇప్పుడు ఆమె ఎవ్వరికి ఇవ్వడానికి సిద్ధంగా లేదట.బుల్లెట్ బండి పాటను తన యూట్యూబ్ ఛానెల్ లోనే ఉంచుకోవాలని అనుకుంటుందట.మొత్తానికి ఒక్కపాటతో సినిమాల్లో పాడే అవకాశం కూడా లభించడంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తుంది.

#Bullet Bandi #MohanaBhogaraju #Bullet Bandi #Bullet Bandi #Bullet Bandi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు