ధనుష్ ఐశ్వర్య విడాకులపై సింగర్ చిన్మయి కామెంట్!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య జంట విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం సర్వసాధారణమై పోయాయని తెలుస్తోంది.

 Singer Chinmayi Comments On Dhanush Aishwarya Divorce Details, Chinmayi, Singer, Comment, Dhanush, Aishwarya, Divorce, Film Industry, Dhanush Aishwarya Divorce, Singer Chinmayi Comments, Kollywood Couple, Hero Dhanush-TeluguStop.com

ఈ క్రమంలోనే వీరి విడాకుల గురించి నెటిజన్ స్పందిస్తూ తనదైనశైలిలో కామెంట్ చేశాడు.ఏది ఏమైనా మన తల్లిదండ్రులు చాలా గ్రేట్.

ఎన్ని సమస్యలు ఉన్నా అడ్జస్ట్ అవుతా బతుకుతున్నారు.కానీ సినిమా వాళ్ళు అలా కాదు ఎంత డబ్బు ఉన్న ఉపయోగం లేదు అంటూ కామెంట్ చేశాడు.

 Singer Chinmayi Comments On Dhanush Aishwarya Divorce Details, Chinmayi, Singer, Comment, Dhanush, Aishwarya, Divorce, Film Industry, Dhanush Aishwarya Divorce, Singer Chinmayi Comments, Kollywood Couple, Hero Dhanush-ధనుష్ ఐశ్వర్య విడాకులపై సింగర్ చిన్మయి కామెంట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ కామెంట్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి దృష్టికి వెళ్ళింది.దీంతో ఈమె ఓ రేంజ్ లో రెచ్చిపోయి సదరు నెటిజన్లకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఈమె కామెంట్ చేస్తూ డబ్బు ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు ఉన్నారా గ్రేట్ అంటూ కామెంట్ చేశారు.ఒక జంట కలిసి ఉండాలా లేదా అనేది డబ్బుకు సంబంధించిన విషయం కాదు.

ఇప్పటికీ మీ ఇంటిలో ఉన్న తల్లిదండ్రులను వెళ్లి అడగండి సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే ఈ జన్మకు ఇలా రాసిపెట్టి ఉంది అందుకే అలా సర్దుకుపోతారే తప్ప సంతోషంగా ఉన్నట్లు చెప్పరు.

Telugu Aishwarya, Chinmayi, Dhanush, Divorce, Kollywood-Movie

ఎంతోమంది తల్లులు ఈ సమాజం కోసం భర్త చేతిలో దెబ్బలు తింటూ తాగుడుకు బానిసైన భర్తను భరిస్తూ తనకు తెలియకుండా డబ్బులు దాచి పిల్లలను పెంచి పోషిస్తుంది.ఇలా పిల్లల కోసం చాలామంది తల్లిదండ్రులు ఒకరినొకరు భరించుకుంటున్నారు.నిజంగా ఇది విచారకరం అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube